Switch to English

సింగపూర్ పోక.. ఏపీకి లాభమా, నష్టమా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగింది. కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో అంత సుముఖంగా లేనందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో దాదాపు 1700 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాగా అభివృద్ధి చేయడం కోసం 2017లో సింగపూర్ కి చెందిన అసెండాస్ సింగ్ బ్రిడ్స్, సెంబ్ కార్ప్ ల కన్సార్టియానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది.

అదే ఏడాది మేలో ప్రాజెక్టు శంకుస్థాపన కూడా జరిగింది. తర్వాత భూసేకరణకు సంబంధించి తలెత్తిన సమస్యలతో ప్రాజెక్టు జాప్యం జరిగింది. ఈలోగా ఎన్నికలు జరిగి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడింది. జగన్ సర్కారుకు అమరావతిపై అంత సుముఖత లేకపోవడం, సింగపూర్ సంస్థలతో పని చేయడానికి ఆసక్తి లేకపోవడంతో పరస్పర అంగీకారం మేరకు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. అయితే, సింగపూర్ వెళ్లిపోవడం వల్లే మనకు లాభమా లేక నష్టమా అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

సింగపూర్ కంపెనీ ఉండి ఉంటే ఆ దేశంలా మన అమరావతి కూడా వెలిగిపోయేదని, జగన్ సర్కారుకు రాజధాని అభివృద్ధిపై శ్రద్ధ లేకపోవడం వల్లే ప్రస్తుతం అక్కడ ఎలాంటి కార్యకలాపాలూ జరగడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ గద్దెనెక్కిన నాటినుంచి అమరావతి అటకెక్కిందని, తాజాగా సింగపూర్ కంపెనీని కూడా సాగనంపేశారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీకి రాజధాని లేకుండా అమరావతిని భ్రమరావతి చేస్తున్నారని దుయ్యబడుతున్నాయి. ఇక అధికార పార్టీ వెర్షన్ మరోలా ఉంది.

సింగపూర్ కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందంలో చాలా లొసుగులు ఉన్నాయని, అవన్నీ ప్రజాధనాన్ని దోచిపెట్టే విధంగా ఉన్నాయని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. జగన్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించినట్టుగానే దీనిపైనా సమీక్ష జరిపారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదని స్పష్టంచేస్తున్నారు. మొత్తానికి జగన్ సర్కారు అమరావతి విషయంలో తాను అనుకున్న విధంగానే ముందుకెళ్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...