సమంత హీరోయిన్ గా హరి మరియు హరీష్ ల దర్శక ద్వయం తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం యశోద. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించిన్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఆగస్టు 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. సమంత ఈ సినిమాలో ఎలా కనిపించబోతుంది అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. కానీ సినిమా మొత్తం కూడా అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది అంటూ మాత్రం వారు నమ్మకంగా చెబుతున్నారు.
ఈ సినిమాలో తమిళ స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఒక ఇండియన్ సినిమా గా ఈ సినిమా ను సౌత్ లో అన్ని భాష ల్లో మరియు హిందీలో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఇంత త్వరగా వస్తుందని భావించలేదని సమంత అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సమంత సినిమాలను కమిట్ అవుతున్న కారణంగా కచ్చితంగా ఈ సినిమా ఆలస్యం అవుతుందేమో అని కొందరి అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఇతర సినిమాల విడుదల ప్రకటన కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
56492 138740Hello! Very good stuff, please maintain us posted when you post once again something like that! 877538
22941 651784There is evidently a great deal to know about this. I consider you created certain good points in features also. 529449
555608 749298Sweet site , super pattern , rattling clean and use friendly . 981437
270447 565253But wanna comment that you have a extremely good internet web site , I adore the style and design it actually stands out. 97220