రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ ను సచిన్ సారధ్యం వహించిన ఇండియన్ లెజెండ్స్ దక్కించుకున్నారు. ఫైనల్ మ్యాచ్ ను శ్రీలంక మరియు ఇండియా మద్య నిర్వహించారు. ఇండియన్ టీమ్ కు సచిన్ టెండూల్కర్ సారధ్యం వహించారు. శ్రీలంక లెజెండ్స్ ను 14 పరుగుల తేడాతో సచిన్ టెండూల్కర్ జట్టు ఓడించింది. ఇండియాకు చెందిన యూసుఫ్ పఠాన్ మరియు యువరాజ్ సింగ్ లు రాణించడంతో ఈ విజయం సాధ్యం అయ్యింది. లంక సీనియర్ లు పెద్దగా సత్తా చూపలేక పోయారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేశారు. సెహ్వాగ్ 10 పరుగులు కొట్టి విఫలం అవ్వగా సచిన్ 30 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 36 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. యూవీ 60 పరుగులు సాధించాడు. వీరిద్దరు మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇండియా భారీ స్కోర్ ను నమోదు చేసింది. శ్రీలంక లెజెండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు సాధించారు. దిల్షాన్ మరియు జయసూర్యలు మంచి ఆరంభం ఇచ్చినా ఆ తర్వాత ఆటగాళ్లు మాత్రం రాణించలేదు.
106653 850842Correct humans speeches must seat as properly as memorialize around the groom and bride. Beginer sound system around rowdy locations really should always not forget currently the glowing leadership of a speaking, which is ones boat. greatest man speeches brother 992962
445268 751060I enjoy your writing style really enjoying this internet site . 22369
401921 78641Excellent data, much better nonetheless to find out your blog that has a great layout. Nicely done 178992
17159 30393Wow post thanks! We feel your articles are excellent and want a lot more soon. We adore anything to do with word games/word play. 19946