టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తోన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతుందని అధికారికంగా వెల్లడించారు. రీసెంట్ గా చిత్ర మేకింగ్ వీడియోతో ప్రమోషన్స్ కూడా షురూ చేసారు. మరోవైపు ప్రమోషనల్ సాంగ్ షూట్ కూడా హైదరాబాద్ లో సాగుతోంది.
ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై ఎంత బజ్ ఉంది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో చిత్రం గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అటు చరణ్ ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరికీ సంతోషం కలిగించే వార్త బయటకు వచ్చింది.
ఆర్ ఆర్ ఆర్ లో పునర్జన్మల కాన్సెప్ట్ ఉంటుందిట. చరణ్, ఎన్టీఆర్ పాత్రలు సినిమా చివర్లో చనిపోతాయి. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మరోసారి వీరిద్దరూ తర్వాతి జన్మలో కలుసుకోవడంతో సినిమా ముగుస్తుందని తెలుస్తోంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుందిట.
606921 21058Extremely instructive and great bodily structure of subject matter, now thats user pleasant (:. 805382
958736 928153Excellent post mate, keep the wonderful work, just shared this with ma friendz 374435
169052 366013Aw, this became an extremely nice post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a really great article but exactly what do I say I procrastinate alot and by no means discover a way to get something completed. 90041
369882 794424Glad to be among the visitors on this awe inspiring internet internet site : D. 597995
772907 759007You Lastly want the respect off your family and buddies? 370271