అటు రాజకీయాలు, ఇటు టీవీ షోలతో నిత్యం బిజీగా ఉండే నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా.. కాసేపు వాటన్నింటినీ పక్కన పెట్టారు. చిన్ననాటి ఆటలను గుర్తుకుతెచ్చుకుని కబడ్డీ ఆడారు. ఆదివారం నిండ్రలో అంబేడ్కర్ కబడ్డీ టోర్నమెంట్ ను రోజా ప్రారంభించారు.
ఈ సందర్భంగా తాను కూడా కబడ్డీ ఆడి, క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని వెల్లడించారు.
782324 672967Will you care and attention essentially write-up most of the following in my webpage in essence your web site mention of this weblog? 397331
300214 962184Nice read, I just passed this onto a colleague who was doing some research on that. And he in fact bought me lunch as I discovered it for him smile So let me rephrase that: Thank you for lunch! 583179
280380 239191I truly like your writing style, great details, thankyou for posting : D. 145575