టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు ఆయన ఫొటోలు వీడియోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. ఆయన రెగ్యులర్ గా తన భార్య రితిక ఫొటోలను కూడా షేర్ చేస్తూ ఉంటాడు. అలా రితిక కూడా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా వీరిద్దరి మద్య జరిగిన చిన్న సోషల్ మీడియా కన్వర్జేషన్ అందరిని ఆకట్టుకుంటుంది. రితిక తన భర్త రోహిత్ శర్మను ట్రోల్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.
రోహిత్ శర్మ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్టు మ్యాచ్ సందర్బంగా గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఉన్నాడు. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అలసి పోయి అలా పడుకుని రిలాక్స్ అవుతున్న ఫొటోను షేర్ చేసి పిచ్ ఎలా ఉందో పరిశీలిస్తున్నట్లుగా సరదాగా కామెంట్ పెట్టాడు. రోహిత్ శర్మ ఫొటోకు రితిక స్పందిస్తూ నేను బద్దకంగా ఉంటే ఎగతాలి చేస్తావు మరి నువ్వు ఇప్పుడు చేస్తున్నది ఏంటీ అంటూ ట్రోల్ చేసింది. భార్య భర్తల పోస్ట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
235903 440831Typically I do not read write-up on blogs, even so I wish to say that this write-up quite forced me to check out and do so! Your writing taste has been amazed me. Thanks, very excellent post. 761526
843828 38799Possible need all types of led tourdates with some other fancy car applications. Many also provide historic packs and other requires to order take into your lending center, and for a holiday in upstate New York. ??? 545816
573567 19897hey there i stumbled upon your website searching around the internet. I wanted to tell you I enjoy the look of items about here. Maintain it up will bookmark for certain. 607780
811560 8444You got a very good internet site, Gladiolus I located it by way of yahoo. 403296