ఏపీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద లారీ మరియు టెంపో ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. ప్రమాదంకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని మృత దేహాలను తొలగించి గాయ పడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో మృతి చెందిన వారు అంతా కూడా తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు పేర్కొన్నారు.
తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మృతులు అంతా కూడా ఒక కార్యక్రమంకు వెళ్లి వస్తున్నట్లుగా చెబుతున్నారు. లారీ మరియు టెంపో రెండు కూడా అతి వేగంగా వస్తున్న కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్థారణకు వచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
427077 129486Das beste Webdesign Berlin erhalten Sie bei uns, genauso wie professionelles Webdesign. Denn wir sind die Webdesign Agentur mit pfiff. 460207
812018 322220This site is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll certainly discover it. 253269
106036 178712Hi there! Excellent stuff, please do tell me when you lastly post something like that! 14888
26701 774889I always go to your weblog and retrieve everything you post here but I never commented but today when I saw this post, I couldnt stop myself from commenting here. Fantastic write-up mate! 903406
51130 150242I like what you guys are up too. Such smart function and reporting! Carry on the superb works guys Ive incorporated you guys to my blogroll. I believe it will improve the value of my web site 796366
239841 951056Woh I enjoy your content , saved to favorites ! . 658590
543477 312413This is something I in fact need to try and do a great deal of analysis into, thanks for the post 626142