టీం ఇండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న విషయం తెల్సిందే. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో కివీస్ తో తలపడేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన టీమ్ ఇండియా ఆ మ్యాచ్ తర్వాత కూడా ఇంగ్లాండ్ లోనే ఉంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లు ఉన్న కారణంగా ఈ గ్యాప్ ను అక్కడే ఎంజాయ్ చేశారు. ఇన్ని రోజులు ఫ్యామిలీస్ తో బయట ఎంజాయ్ చేసిన టీమ్ ఇండియా క్రికెటర్లు సిరీస్ కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది.
నేడు టీమ్ ఇండియా ఆటగాళ్లు అంతా కూడా కరోనా పరీక్షకు వెళ్లగా ఒక్కరికి డెల్టా వేరియంట్ పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాల వారు చెబుతున్నారు. త్వరలోనే అతడు కోలుకుని మళ్లీ జట్టుతో కలుస్తాడనే నమ్మకంను వారు వ్యక్తం చేశారు. టీమ్ ఇండియా ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితి విషయంలో బీసీసీఐ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేనేజర్లకు సూచించింది. పాజిటివ్ వచ్చిన ఆ ఆటగాడు ఎవరు అనే విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
67820 198115I likewise believe thus, perfectly pent post! . 732066
793094 644484How considerably of an exciting piece of writing, continue creating companion 508845
909982 909337Hiya! Great blog! I happen to be a every day visitor to your website (somewhat much more like addict ) of this internet site. Just wanted to say I appreciate your blogs and am looking forward for far more! 291801
597255 165248Its fantastic as your other posts : D, appreciate it for putting up. 676283
39149 454204I was recommended this web website by my cousin. Im not confident whether this post is written by him as nobody else know such detailed about my trouble. You are remarkable! Thanks! 81841