Switch to English

బెజవాడలో వర్మ ప్రెస్ మీట్ .. అందుకేనా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సంచలన దర్శకుడు వర్మ రేపు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టనున్నట్టు ప్రకటించాడు. ఇదివరకే అయన ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నిస్తే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో పాటు వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాను కూడా ఆంధ్రా లో విడుదల ఆపేసారు. దాంతో వర్మ టిడిపి శ్రేణులపై కోపంతో ఉన్నాడు వర్మ. ముఖ్యంగా చంద్రబాబు పై అయన నెగిటివ్ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. వర్మ చేసిన పలు పోస్టులు వైరల్ అయ్యాయి కూడా. అయితే తాజాగా వర్మ విజయవాడ లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు చాలా ఉన్నాయట. అందులో మొదటిది అయన చెప్పిట్టు వై ఎస్ జగన్ గెలిచిన సందర్బంగా జగన్ కు కంగ్రాట్స్ చెప్పడంతో పాటు తన లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విడుదల విషయం గురించి మాట్లాడతాడని తెలిసింది.

అయితే వర్మ ఈ ప్రెస్ మీట్ గురించి తెలియచేస్తూ తనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడైతే అరెస్ట్ చేయించాడో, ఎక్కడినుండి వెళ్ళగొట్టాడో అక్కడే ఆ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరే ఈ ప్రెస్ మీట్ ని ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్టు, ఈ ప్రెస్ మీట్ కు ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఎవరైనా సరే రావొచ్చంటూ పోస్ట్ చేసాడు. చూస్తుంటే వర్మ రేపు పెద్ద రచ్చ లేపడం ఖాయంగా అనిపిస్తుంది. వర్మకు ఎలాగూ వై ఎస్ జగన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి .. ఈ ప్రెస్ మీట్ ని భారీ స్థాయిలోనే నిర్వహించొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు వర్మ .. చంద్రబాబు గురించి ఎం మాట్లాడతాడు అన్నది ఇప్పుడు టిడిపి వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. మరి వర్మ ఎం మాట్లాడతాడో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. దాంతో పాటు వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాను ఈ నెల 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు వర్మ. ఈ నెల 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, లక్ష్మిస్ ఎన్టీఆర్ 31న విడుదల అంటూ మరో కామెంట్ పెట్టాడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...