దేశంలో ఓపక్క రెమిడెసివర్ ఇంజెక్షన్ కొరత ఉంటే.. ఇదే అదనుగా అక్రమార్కులు నకిలీ ఇంజెక్షన్లతో రెచ్చిపోతున్నారు. పంజాబ్ లో ఈ దందా బయటపడింది. రూప్నగర్ పట్టణ సమీపంలోని భాక్రా డ్యామ్ కెనాల్లో రెమిడెసివిర్ వ్యాక్సిన్లు గుర్తించారు పోలీసులు. సాలెంపూర్ గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, వైద్యాధికారులు జరిపిన దాడుల్లో నకిలీ రెమిడెసివిర్తో పాటు.. మరో ప్రాంతంలో శ్వాసకోశ సమస్యలకు వినియోగించే సెఫోఫెరాజోస్ డ్రగ్ బాటిళ్లను గుర్తించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
‘సెఫోపెరాజోన్, రెమెడిసివర్ లు కలిపి మొత్తం 1200 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నాం. ఇవి నకిలీవని డ్రగ్ అధికారులు తేల్చారు. అక్రమార్జన కోసమే ఇవి తయారుచేస్తున్నారు. మేం దాడులు చేస్తున్నామని తెలిసి భాక్రా డ్యామ్ లో పడేసి పారిపోయారు. దర్యాప్తు చేపట్టాం.. త్వరలోనే నిందితుల్ని అరెస్ట్ చేస్తా’మని సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖిల్ చౌదరి తెలిపారు. కరోనా బాధితులు వ్యాక్సిన్ కొనుగోలు చేసేటప్పుడు నిజమైనవో.. నకిలీవో పరిశీలించాలన్నారు.
686590 590948Hello! Ive been reading your internet web site for a although now and finally got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to say maintain up the good work! 422061
198983 433222I enjoy meeting utile info, this post has got me even a lot more information! . 199743
423857 34266I like your writing style truly loving this internet site . 589623
266699 653517It is hard to locate knowledgeable individuals on this subject however you sound like you know what youre talking about! Thanks 29482