‘సీఎం కేసీఆర్ త్వరలో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారు. కేటీఆర్ కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకు తెర వెనుక ప్రయత్నాలు జరిగిపోతున్నాయి.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు నేతృత్వం వహిస్తారు’ ఇవన్నీ తెలంగాణలో నిత్యం వినిపించే మాటలు. టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా ఈ ప్రస్తావన నిత్యకృత్యం. వీటికి ఊతమిస్తూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
వచ్చే మార్చి నెలలోపు కేటీఆర్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. డోర్నకల్ మున్సిపాలిటీలో 15వ ఆర్ధిక సంఘం నిధులతో మంజూరైన ట్రాక్టర్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సమయంలోనే ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. తాను మంత్రి కేటీఆర్ ను కలిసి పలు అభివృద్ధి పథకాలపై మాట్లాడానని అన్నారు. సీరోలు గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని, డోర్నకల్ లో ప్రభుత్వ కాలేజీ ఏర్పాటుకు కూడా విన్నవించానన్నారు.
57281 400223This web web site is usually a walk-through its the details you wished about this and didnt know who ought to. Glimpse here, and youll surely discover it. 532745
975909 965556Utterly composed subject material , thanks for selective details . 65486
596308 825588I dont normally take a look at these kinds of web sites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was surely a bit excited as effectively. Thanks for giving me a big smile for the day 130649