అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ టాలీవుడ్ లోనే అగ్ర సంస్థల్లోనే ఒకటి. ఈ బ్యానర్ నుండి ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు కూడా వచ్చాయి. ఇన్నేళ్ళుగా గీతా ఆర్ట్స్ సంస్థను నెం 1 గా నడిపించడం అంటే మాటలు కాదు. ఇప్పుడు చిన్న చిత్రాల కోసం, వేరే బ్యానర్లతో కలిసి పనిచేయడం కోసం గీతా ఆర్ట్స్ 2 అనే మరో బ్యానర్ ను కూడా స్థాపించారు.
ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు కానీ సామాన్య జనాలకు గీతా ఆర్ట్స్ లో గీతా ఎవరు అన్నది తెలీదు. సాధారణంగా అందరూ అల్లు అరవింద్ భార్య పేరు బ్యానర్ కు పెట్టారు అనుకుంటారు కానీ కాదు. దీని వెనుక చిన్న మిస్టరీ ఉంది. అల్లు అరవింద్ భార్య పేరు నిర్మల. తన కుటుంబంలో గీతా పేరుతో ఎవరూ లేరు. మరి ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే…
అల్లు అరవింద్ కు భగవద్గీత అంటే చాలా ఇష్టం. కృష్ణుడు ఉపదేశించిన గీతను ఎక్కువగా ఫాలో అయ్యే అరవింద్ తన బ్యానర్ కు ఆ పేరే పెట్టారు.
966209 723472This will be a great web page, could you be interested in doing an interview about how you created it? If so e-mail me! 951029
88354 12141I feel so. I think your write-up will give those men and women a very good reminding. And they will express thanks to you later 318448
881879 97819Beneficial information and excellent design you got here! I want to thank you for sharing your tips and putting the time into the stuff you publish! Excellent function! 943843
711310 509284Wonderful weblog, Im going to spend far more time reading about this topic 510654
235239 942876Id ought to speak to you here. Which is not some thing I do! I quite like reading a post which will make people believe. Also, a lot of thanks permitting me to comment! 275655
411408 635145You produced some decent points there. I looked on the web for that dilemma and discovered a lot of people is going together with with the internet website. 333424