Switch to English

జగనన్న రధ చక్రాల్.. షాకుల మీద షాకుల్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వచ్చేస్తున్నాయ్ జగనన్న రథ చక్రాల్.. అంటూ గతంలో అంబులెన్సుల విషయంలో హంగామా జరిగింది. ప్రస్తుతం ‘ఇంటింటికీ రేషన్ డెలివరీ వాహనాలు’ అంటూ, కొత్త రథ చక్రాల్ గురించిన రచ్చ కనిపిస్తోంది. వృద్ధాప్య పెన్షన్లు ఇంటింటికీ ఇవ్వడం మంచి పనే.. ఎందుకంటే, పండుటాకులు క్యూ లైన్లలో నిలబడటం కష్టం. నేరుగా బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్ వేయొచ్చు కదా.? అంటే, ‘ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వం తరఫున ప్రచారం చేసుకోవడానికి కల్పించుకున్న వెసులుబాటు’ ఎందుకు అధికార పక్షం కాదనుకుంటుందన్న సమాధానమొస్తోంది చాలామంది నుంచి.

రేషన్ తీసుకోవడానికి రేషన్ షాపుల వద్దకు వెళ్ళలేనంత దయనీయ స్థితిలోకి (బద్ధకం, నిస్సత్తువ, నీరసం) జనాన్ని జగన్ సర్కార్ ‘ఇంటింటికీ రేషన్ సరుకులు’ అనే పథకం ద్వారా నెట్టేస్తోందన్న విమర్శలున్నాయి. మరోపక్క, పెద్దయెత్తున వాహనాలు కొనుగోలు చేయడం ద్వారా అవనీతికి తెరలేపారన్న విమర్శల సంగతి సరే సరి.

అవన్నీ పక్కన పెడితే, రంగంలోకి దిగిన రేషన్ వాహనాలు.. ప్రజలకు ఏమాత్రం సౌకర్యవంతంగా లేవన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. చాలా చోట్ల ఇరుకు రోడ్లలో వాహనాలు తిరిగే పరిస్థితి వుండదు. సో, జనం షరా మామూలుగానే వీధి చివర, రేషన్ వాహనాల దగ్గర క్యూ కట్టాల్సిందే. లేకపోతే, వాహనం ద్వారా రేషన్ తీసుకెళ్ళే వ్యక్తి, మళ్ళీ వాటిని మోసుకుని వెళ్ళి ఇంటి దగ్గర అప్పజెప్పాల్సి వస్తోంది. ‘ఆ తతంగం మా వల్ల కాదు..’ అంటూ వాహనాల్ని సొంతం చేసుకున్న లబ్దిదారులు వాపోతున్నారు.

మరోపక్క, ఈ వాహనదారులకు రేషన్ డీలర్లు సహకరించని పరిస్థితి కూడా కనిపిస్తోంది. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోకి వాహనాలు వెల్లడంలేదు. మిగతా ప్రాంతాల్లోని పరిస్థితి ఇది. గ్రామాల్లో పంపిణీ మొదలైతే, అసలు సమస్యలు మరింతగా బయటపడతాయి.

సంక్షేమ పథకాలకు సంబంధించి అతి పెద్ద ఫెయిల్యూర్ ఇదేనంటూ ఇప్పటికే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. నెలలో సగం రోజులే ఈ పని.. అని మొదట చెప్పి, మొత్తంగా మిగిలిన అన్ని రోజులూ పని వుంటుందని తాజాగా హుకూం జారీ చేయడంతో, వాహనాల్ని పొందిన లబ్దిదారులు గగ్గోలు పెడుతున్నారట. మరి, ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో ఏమో.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....