రాములో రాముల కూడా అదే దారిలో..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,309FansLike
57,764FollowersFollow

ఏ సినిమాకైనా ప్రమోషన్స్ అనేవి అత్యంత కీలకమైనవి. ముఖ్యంగా సినిమా అనేది వీకెండ్ బిజినెస్ అయిపోయిన ఈ రోజుల్లో సినిమాను ఎంత వీలయితే అంత ప్రమోట్ చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రం ప్రమోషన్స్ విషయంలో దూసుకుపోతోంది. ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీది సూపర్ సూపర్ హిట్ అయ్యి సినిమాపై బజ్ ను అమాంతం పెంచేసాయి. అల వైకుంఠపురములో చిత్రంలోని మొదటి పాట సామజవరగమన ఇప్పటికే 97 మిలియన్ వ్యూస్ దాటి, రేపో మాపో 100 మిలియన్ వ్యూస్ ను అందుకుంటుంది. ఇప్పటికే మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది ఈ పాట.

ఇక ఇదే తరహాలో సూపర్ హిట్టైంది అల వైకుంఠపురములోని రెండో పాట. రాములో రాముల అంటూ సాగే ఈ పాట మాస్ బీట్ తో సాగుతూ యూత్ ను అమితంగా అట్రాక్ట్ చేస్తోంది. ఈ పాట కూడా యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ పాట 73 మిలియన్ వ్యూస్ దాటగా, లైక్స్ కూడా 7 లక్షలు దాటాయి. తెలుగు పాటల్లో మోస్ట్ లైక్డ్ పాటల్లో రెండో స్థానంలో ఉంది రాములో రాముల. మొదటి స్థానంలో ఉన్న పాట గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. మూడో పాట ఓ మై గాడ్ డాడీ కూడా శ్రోతలను ఆకట్టుకుంటోంది.

అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాలో సుశాంత్, నివేద పేతురాజ్, నవదీప్, టబు, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెల్సిందే.

7 COMMENTS

సినిమా

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర...

Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ టీమ్ కు ప్రమాదం.. ఒకరు మృతి

Fauji: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే సినిమాను విడుదల...

నార్త్ మార్కెట్‌పై ‘పెద్ది’ దూసుకెళ్తుందా? రామ్ చరణ్ భారీ ప్లాన్

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నార్త్ ఇండియా మార్కెట్‌పై గట్టిగా దృష్టి పెట్టినట్లు తాజా సమాచారం సూచిస్తోంది. ఇప్పటివరకు దక్షిణాదిలోనే...

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

రాజకీయం

తెలుగు రాజకీయాలపై టీవీకే విజయ్ గెలుపు ప్రభావం శూన్యం.!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ ఘన విజయం సాధించాక, తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశం చుట్టూ పెద్ద రాజకీయ చర్చ జరుగుతోంది. చర్చ అనడం కంటే రచ్చ అనడం కరెక్టేమో. నిజానికి,...

‘హామీల అమలు ఇప్పుడు విజయ్ ముందున్న అసలు పరీక్ష’: టీవీకే మేనిఫెస్టోపై దృష్టి

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు ఇప్పుడు అమలు దశకు చేరుకోవాల్సిన సమయం వచ్చింది. పార్టీ అధినేత Vijay భారీ సంక్షేమం, ఉపాధి, రైతు సంక్షేమం, విద్యా...

“పశ్చిమ బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం”: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓటర్ల స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రతిబింబించాయి. ప్రజలు పాలన నచ్చితే మళ్లీ అవకాశమిస్తారు, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారనే విషయం మరోసారి ఈ ఫలితాల ద్వారా రుజువైంది....

లోకేష్ నేతృత్వంలో పెట్టుబడుల వేగం: శ్రీసిటీలో క్యారియర్ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు మరో పెద్ద ఊపు దక్కింది. రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా N. Chandrababu Naidu మార్గదర్శకత్వంలో, విద్య మరియు ఐటీ శాఖల...

టీవీకే విజయ్‌కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది.!

మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో  టీవీకే విజయ్ గెలుచుకున్నది 108 నియోజకవర్గాల్లో. ఆషామాషీ విజయం కాదిది. అత్యద్భుత విజయం. కానీ, రాజకీయాల్లో ఈ అద్భుత విజయం, ఎంతవరకు టీవీకే విజయ్‌కి ఉపయోగపడుతుంది.? అన్నది...

ఎక్కువ చదివినవి

“విజయ్ దేవరకొండకు జోడీగా కృతి సనన్? కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర చర్చలు”

టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్ చర్చల్లోకి వచ్చింది. నటుడు Vijay Deverakonda హీరోగా రూపొందుతున్న కొత్త సినిమాలో బాలీవుడ్ స్టార్ Kriti Sanon హీరోయిన్‌గా నటించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ...

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభం… కుంభం వారికి కొత్త అవకాశాలు

మే 3 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం రాశులపై మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. కొందరికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తే, మరికొందరికి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన...

Varanasi: బ్లాక్ ఫారెస్ట్ లో మహేశ్ బాబు.. ట్రెక్కింగ్ ఏం చేస్తున్నాడో తెలుసా..?

Varanasi: మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. భారీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో...

“పశ్చిమ బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం”: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓటర్ల స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రతిబింబించాయి. ప్రజలు పాలన నచ్చితే మళ్లీ అవకాశమిస్తారు, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారనే విషయం మరోసారి ఈ ఫలితాల ద్వారా రుజువైంది....

“ఇది కేవలం ఆరంభం మాత్రమే…”: ఏపీ ప్రగతిపై లోకేష్ వ్యాఖ్యలు

అమరావతి: గత 22 నెలల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’...