Switch to English

‘సైరా’ – ఆ విషయంలో ఫెయిల్‌ అయిన రామ్‌చరణ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

చిరంజీవి నిర్మాతగా, చరణ్‌ హీరోగా సినిమా అంటే అదో లెక్క. కానీ, చరణ్‌ నిర్మాతగా.. చిరంజీవి సినిమా చేయడమంటే అది విశేషమే. ఒక సారి హిట్టు కొట్టి చూపింది ఈ కాంబినేషన్‌. ఇంకోసారి, అంతకు మించిన విజయం అందుకోవడానికి సిద్ధమవుతోంది. అయితే, ‘సైరా నరసింహారెడ్డి’కి సంబంధించి అన్ని విషయాల్లోనూ సక్సెస్‌ అయిన నిర్మాత రామచరణ్‌, సినిమా విడుదలకు ముందే ఓ విషయంలో ఓడిపోయాడు. అదే, హీరోయిన్‌ నయనతారని సినిమా ప్రమోషన్స్‌ కోసం తీసుకురావడంలో.

నయనతారకి తమిళనాడులో వున్న స్టార్‌డమ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగులోనూ తమన్నాతో పోల్చితే, నయనతార స్టార్‌డమ్‌ ఎక్కువ. కానీ, ఏం లాభం.? సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా కన్పించలేదు నయనతార ఇప్పటిదాకా. ఎందుకిలా.? అంటే, ‘నయనతార తీరు అంతే.. ఆమె సినిమా ప్రమోషన్స్‌ పట్ల ఆసక్తి చూపించదు’ అని అందరూ చెబుతారు.

అయినాగానీ, చరణ్‌ చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడనీ, నయనతార సినిమా ప్రమోషన్స్‌ కోసం వస్తుందనీ.. చాలామంది అనుకున్నారు. చరణ్‌ ఒప్పించాడనీ, నయనతార తన సినిమాని ప్రమోట్‌ చేయడానికి రావడం ఖాయమయ్యిందనీ ప్రచారం జరిగినా.. చివరికి నయనతార మాత్రం ‘సైరా’ ప్రమోషన్స్‌కి హ్యాండ్‌ ఇచ్చేసింది. మరోపక్క, ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్స్‌లో తమన్నా సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారిపోయింది.

నిజానికి, ఈ సినిమాలో నయనతారకంటే తమన్నాకి సీన్స్‌ ఎక్కువ వుంటాయేమో.. అనేంతలా, ఆమె ఎలివేషన్‌ కన్పిస్తోంది. తమన్నా కూడా సినిమా ప్రమోషన్స్‌లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. తమన్నా కూడా ప్రమోషన్‌ కోసం రాకపోయి వుంటే, పరిస్థితి ఏంటి.? అన్న ప్రశ్నకు మెగా అభిమానుల ఆన్సర్‌ చాలా డిఫరెంట్‌గా అన్పించకమానదు. ‘వన్‌ టూ టెన్‌ చిరంజీవి మాత్రమే.. ఆ తర్వాతే ఎవరైనా..’ అన్నది మెగా అభిమానుల వాదన. నిజమే, చిరంజీవిని మించి ఆకర్షణ కలిగిన అంశం ఆయన సినిమాల్లో ఇంకేముంటుంది.? చిరంజీవే, చిరంజీవి సినిమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...