Switch to English

అమెరికా ప్రతిష్ఠాత్మక షోలో రామ్ చరణ్.. తొలి తెలుగు నటుడు కూడా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ షోలో పాల్గొన్న తొలి తెలుగు నటుడు రామ్ చరణ్ కావడం విశేషం. షోలో భాగంగా ఆర్ఆర్ఆర్ ముచ్చట్లు పంచుకున్నారు.

‘స్నేహం, సోదరభావం నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ తెరకెక్కింది. ఇండియన్ స్పీల్ బర్గ్ గా మేము పిలుచుకునే దర్శకుడు రాజమౌళి తెరకెక్కించి అద్భుతమైన చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడు ఆయన గ్లోబల్ సినిమాల్లోకి అడుగుపెట్టగల వ్యక్తి. నాటు-నాటు పాటకు వచ్చిన గుర్తింపు భారతీయ సినిమాకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నా. ఇది భారతీయ సినిమాకు ఆరంభంగా పశ్చిమ దేశాలు భావిస్తూండటం సంతోషాన్నిస్తోంద’ని అన్నారు.

రామ్ చరణ్ ఈ షోలో పాల్గొనడంపై రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు భార్య ఉపాసన, ఆమె పిన్ని అపోలో ఆసుపత్రుల జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సంగీతా రెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేశారు.

అమెరికా ప్రతిష్ఠాత్మక షోలో రామ్ చరణ్.. తొలి తెలుగు నటుడు కూడా..

113 COMMENTS

  1. First off I would like to say wonderful blog! I had a quick question in which I’d like to
    ask if you do not mind. I was curious to know how you center yourself and clear your head before writing.

    I’ve had difficulty clearing my thoughts in getting my thoughts out there.

    I do take pleasure in writing however it just seems
    like the first 10 to 15 minutes are usually wasted simply just trying to figure out how
    to begin. Any ideas or tips? Cheers!

  2. My programmer is trying to convince me to move to .net from PHP.
    I have always disliked the idea because of the costs.
    But he’s tryiong none the less. I’ve been using WordPress on several websites for about a year
    and am concerned about switching to another platform.
    I have heard excellent things about blogengine.net.
    Is there a way I can transfer all my wordpress posts into it?
    Any kind of help would be really appreciated!

  3. I do not know if it’s just me or if everyone else experiencing problems with your blog.
    It appears as though some of the text on your
    posts are running off the screen. Can someone else please provide feedback
    and let me know if this is happening to them as well?
    This may be a problem with my browser because I’ve had this happen previously.
    Many thanks

  4. I think everything said made a lot of sense. But, think about this, suppose you added a little information? I ain’t suggesting
    your content is not solid, but what if you added something that makes people desire more?
    I mean అమెరికా ప్రతిష్ఠాత్మక షోలో రామ్ చరణ్..
    తొలి తెలుగు నటుడు కూడా..
    – TeluguBulletin.com is a little vanilla. You should glance at Yahoo’s front page and watch how they
    create news titles to grab viewers interested. You might add a video or a picture or two to get
    readers excited about what you’ve got to say. Just my opinion,
    it would bring your website a little livelier.

  5. Наша бригада опытных исполнителей предоставлена предоставить вам современные системы утепления, которые не только ассигнуруют устойчивую охрану от холодных воздействий, но и подарят вашему дому элегантный вид.
    Мы практикуем с последовательными составами, ассигнуруя прочный термин использования и отличные решения. Утепление внешнего слоя – это не только сбережение на обогреве, но и заботливость о природной среде. Спасательные технологии, какие мы производим, способствуют не только дому, но и сохранению природных ресурсов.
    Самое главное: [url=https://ppu-prof.ru/]Сколько стоит утепление фасада дома[/url] у нас стартует всего от 1250 рублей за м²! Это бюджетное решение, которое метаморфозирует ваш хаус в реальный тепличный локал с минимальными тратами.
    Наши труды – это не лишь изолирование, это формирование пространства, в где каждый деталь отражает ваш собственный модель. Мы примем в расчет все твои требования, чтобы воплотить ваш дом еще еще больше теплым и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]http://www.ppu-prof.ru/[/url]
    Не откладывайте дела о своем доме на потом! Обращайтесь к мастерам, и мы сделаем ваш корпус не только комфортнее, но и моднее. Заинтересовались? Подробнее о наших делах вы можете узнать на веб-сайте. Добро пожаловать в сферу удобства и качественной работы.

  6. An impressive share! I’ve just forwarded this onto a coworker who had been doing a little research on this. And he actually ordered me lunch due to the fact that I discovered it for him… lol. So allow me to reword this…. Thank YOU for the meal!! But yeah, thanx for spending some time to discuss this subject here on your blog.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...