‘రాజుగారి గది’ ఫిల్మ్ కి ఉన్న క్రేజ్ తో డైరెక్టర్ ఓంకార్ వసరుసగా అదే టైటిల్ తో సీక్వెల్స్ చేస్తున్నారు. అలా లేటెస్ట్ గా వచ్చిన 3వ పార్ట్ ‘రాజుగారి గది 3’. అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమాకి యావరేజ్ పబ్లిక్ టాక్ వచ్చింది. సినిమాలో థ్రిల్స్ పెద్దగా లేకపోయినా సెకండాఫ్ లో కామెడీ కొంతవరకూ వర్కౌట్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ వస్తే ఈ సినిమా 1.5 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేస్తుందని మేము ఇది వరకే చెప్పాము. కానీ టాక్ యావరేజ్ గా వచ్చింది, అయినప్పటికీ ఈ సినిమా టైటిల్ కి ఉన్న క్రేజ్ వల్ల మొదటి రోజు 1.24 కోట్ల షేర్ సాధించింది. ఇది కూడా చాలా మంచి ఓపెనింగ్ అని చెప్పాలి.
ఏరియాల వారీగా ‘రాజుగారి గది 3’ మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు..
నైజాం – 44 లక్షలు
సీడెడ్ – 20 లక్షలు
గుంటూరు – 13.82 లక్షలు
ఉత్తరాంధ్ర – 16 లక్షలు
తూర్పు గోదావరి – 9.5 లక్షలు
పశ్చిమ గోదావరి – 8 లక్షలు
కృష్ణా – 8.71 లక్షలు
నెల్లూరు – 4 లక్షలు
మొత్తం షేర్ – 1.24 కోట్లు
821580 623497Hello! Very good stuff, please keep us posted when you post again something like that! 597560
479027 215940Real instructive and amazing anatomical structure of articles , now thats user pleasant (:. 531841
940873 392388My plate is real full and your tryna give me far more food, boy what the fuck is wrong wit you?!|guruisthebomb| 50367
878732 720811Interested in start up a online business on line denotes revealing your service also providers not only to humans within your town, nevertheless , to numerous future prospects which are cyberspace on many occasions. pays daily 364800