Switch to English

Rajasekhar: రాజశేఖర్ సరైన నిర్ణయమే తీసుకున్నాడా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,947FansLike
57,764FollowersFollow

సీనియర్ హీరో రాజశేఖర్ కు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఇమేజ్ ఉన్న విషయం తెల్సిందే. అయితే గత కొంత కాలంగా రాజశేఖర్ కు సరైన సక్సెస్ పడింది లేదు. మధ్యలో గరుడవేగా రాకపోయి ఉంటే రాజశేఖర్ హిట్ కొట్టి దశాబ్ద కాలం దాటినట్లు అవుతుంది. ఇక రాజశేఖర్ ను కూడా క్యారెక్టర్ రోల్స్ లో చూడాలని చాలా మంది ఆశించారు. శ్రీకాంత్, జగపతి బాబు తరహాలో రాజశేఖర్ కూడా బిజీ కాగలడని అనుకున్నారు.

అయితే ఎందుకనో ఆ దిశగా నిర్ణయం తీసుకోవడానికి రాజశేఖర్ చాలా సమయమే తీసుకున్నారు. మొత్తానికి ఏదైతేనేం క్యారెక్టర్ పాత్రలకు ఎస్ చెప్పారు. యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో రాజశేఖర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

మరి శ్రీకాంత్, జగపతి బాబులా రాజశేఖర్ కెరీర్ కూడా టర్న్ తీసుకుంటుందా?

సినిమా

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

అఖండ 2కి అకస్మాత్తు బ్రేక్: భారీ షాక్‌కు గురైన అభిమానులు, ఇండస్ట్రీ

అఖండ 2 విడుదలపై అర్ధరాత్రి వచ్చిన ఆకస్మిక ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమను, బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల...

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన...

రాజకీయం

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా...

ఎక్కువ చదివినవి

ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం… పవన్ కల్యాణ్ యాక్షన్ ప్లాన్ ప్రకటన

ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సంపూర్ణ ప్రణాళికతో ముందుకు సాగుతుందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంచేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో ప్రత్యేక...

ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం: కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి అలర్ట్ మోగిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 36 ఏళ్ల మహిళ స్క్రబ్ టైఫస్ కారణంగా మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది....

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల సినీ కెరీర్లో చిరంజీవి ఎన్నో సూపర్...

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” ట్రైలర్ రిలీజ్

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా ట్రైలర్ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో విడుదలైంది. సుమలీల సినిమా బ్యానర్‌పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్...

పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై భుజాలు తడుముకుంటున్న తెలంగాణ లీడర్స్

కోనసీమలో కొబ్బరి చెట్టుకి ఏదన్నా తెగులు సోకితే, ‘నర దిష్టి’ అనడం అక్కడ సర్వసాధారణం.! కోనసీమ ఉప్పెన తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో, ‘మన కొబ్బరికి దిష్టి తగిలింది’ అని అక్కడి రైతులు మాట్లాడుకోవడం...