Switch to English

బిగ్‌బాస్‌ మరో చెత్త టాస్క్‌: రాహుల్‌ నామినేటెడ్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

రాహుల్‌ సిప్లిగంజ్‌ మళ్ళీ నామినేట్‌ అయ్యాడు. సీజన్‌ ముగింపు దశకు వస్తున్న తరుణంలోనూ రాహుల్‌ సిప్లిగంజ్‌లో సీరియస్‌నెస్‌ కన్పించలేదు. అయినా, అంత సీరియస్‌గా ఆడెయ్యడానికి.. అక్కడేమన్నా ఆ స్థాయి టాస్క్‌లు జరుగుతున్నాయా.? మరో పరమ చెత్త టాస్క్‌ని బిగ్‌బాస్‌, కంటెస్టెంట్స్‌కి అస్సైన్‌ చేశాడు. రాళ్ళే రత్నాలు.. ఇదీ కాన్సెప్ట్‌.

బిగ్‌బాస్‌ హౌస్‌ మీదకి రాళ్ళు విసురుతారు ఎవరో.. వాటిని కంటెస్టెంట్స్‌ పోగేసుకోవాలి.. ఆ రాళ్ళ మీద నెంబర్స్‌ (డబ్బులు) వుంటాయి. ఇకనేం, రెచ్చిపోయారు కంటెస్టెంట్స్‌. రాళ్ళను వెనకేసుకునే క్రమంలో ఎవరి కృషి వారు చేశారు. అందరిలోకీ తక్కువ డబ్బులు పోగేయగలిగాడు రాహుల్‌. దాంతో, పాపం రాహుల్‌ సిప్లిగంజ్‌ని నేరుగా నామినేట్‌ చేసేశాడు బిగ్‌బాస్‌.

ఇదీ ఓ టాస్కేనా.? అనే డౌట్‌ మీకొస్తే.. అది మీ తప్పు కానే కాదు. ఈ చిల్లర టాస్క్‌ని మిగతా కంటెస్టెంట్స్‌ మాత్రం సీరియస్‌గా ఆడేశారు. పైగా, చిన్న చిన్న గొడవలు జరిగాయండోయ్‌. రాహుల్‌ ఓ దశలో కొంచెం ‘హైపర్‌ యాక్టివ్‌’ అయ్యేసరికి, వరుణ్‌ సందేశ్‌ కూల్‌ చేసేశాడు. లేకపోతే, వివాదం ముదిరి పాకాన పడేదే.

మరోపక్క, రేపటి ఎపిసోడ్‌లో వరుణ్‌ – వితికల మధ్య గొడవ జరుగుతోంది. బాబా భాస్కర్‌ కూడా ఒకింత ఇబ్బందికరంగా కన్పిస్తున్నాడు హౌస్‌లో. ఇదిలా వుంటే, బిగ్‌హౌస్‌లో బతుకమ్మ సంబరాలు చోటు చేసుకున్నాయి. కంటెస్టెంట్స్‌ సూపర్బ్‌ కాస్ట్యూమ్స్‌లో దర్శనమిచ్చారు. బతుకమ్మ ఆడారు.. ప్రసాదం చేసుకుని తిన్నారు. ఆ తర్వాతే పైన చెప్పుకున్న చిల్లర టాస్క్‌ షురూ అయ్యింది.

అన్నట్టు, రవి ఎలిమినేట్‌ అవడంపై బాబా భాస్కర్‌ బాగా డిస్టర్బ్‌ అయ్యాడు. శివజ్యోతి ఓవరాక్షన్‌ కంటిన్యూ అయ్యింది. ఆమెకు తోడయ్యాడు అలీ ఏడుపులో. కాగా, షో 11వ వారంలోకి ఎంటర్‌ అయ్యింది. ‘ఇంకెంత నెల రోజులే కదా..’ అంటూ కంటెస్టెంట్స్‌ సైతం నిస్సత్తువ వ్యక్తం చేస్తున్నారు. ఇంకా, ఈ షోని 30 రోజులు భరించాలా.? అని ఆడియన్స్‌ నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...