ఈ లాక్ డౌన్ లో పూరి జగన్నాథ్ పోడ్ కాస్ట్స్ అంటూ వివిధ అంశాలకు సంబంధించి తన భావాలను ఆడియోల రూపంలో వ్యక్తపరుస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ పోడ్ కాస్ట్ లు అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
ఇప్పటివరకూ సమాజంలో వివిధ అంశాలపై స్పందించిన పూరి జగన్నాథ్ లేటెస్ట్ గా ప్లాప్ సినిమాలపై చేసిన పోడ్ కాస్ట్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. చాలా సూటిగా క్లారిటీగా మాట్లాడే పూరి ఈ విషయంలో కూడా అలాగే మాట్లాడాడు.
ఇండస్ట్రీలో ఏటా 200కు పైగా సినిమాలను నిర్మిస్తున్నారు. అందులో మహా అయితే 10 నుండి 15 సినిమాల వరకూ హిట్స్ లేదా సూపర్ హిట్స్ అవుతాయి. మిగతా 190 సినిమాలు ప్లాప్ అవుతాయి. అయితే వీటిపై కొన్ని వేల మంది ఏటా తమ జీవనం సాగిస్తున్నారు. మీడియా కూడా ఈ సినిమాలపైనే బ్రతుకుతోంది. అయితే ప్లాప్ సినిమాలకు జీరో స్టార్ లు, 1 రేటింగ్ లు ఇవ్వడం వల్ల సినిమా చచ్చిపోతోంది. ఆ సినిమాలపై బ్రతుకుతున్న వాళ్లకు ఆధారం పోతోంది. నిర్మాతలు లాస్ లు వస్తున్నా ప్యాషన్ తో సినిమా తీస్తున్నారు కానీ ఆ ప్యాషన్ ను చంపేస్తున్నారు. దయచేసి సినిమాలకు లైవ్ అప్డేట్స్ ఇవ్వకండి అని పూరి జగన్నాథ్ తన లేటెస్ట్ పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చాడు.
688491 260976Glad to be 1 of a lot of visitants on this awful web site : D. 620691
944925 327683If you happen to excited about eco items, sometimes be tough shock to anyone them recognise that to assist make unique baskets just for this quite liquids carry basic steps liters associated ceiling fan oil producing. dc free of charge mommy weblog giveaways family trip home gardening residence power wash baby laundry detergent 197074
344573 516900I was suggested this weblog by way of my cousin. Im no longer sure whether or not this put up is written by him as nobody else realize such detailed about my trouble. You are great! Thanks! 10234
19382 5785hello excellent internet site i will definaely come back and see again. 459755
191059 688042Its truly a good and beneficial piece of info. Im glad that you just shared this helpful information with us. Please maintain us informed like this. Thanks for sharing. 395418