Switch to English

ఇకపై టాలీవుడ్ సినిమాల మీద తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తప్పవు…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ఈ ఏడాది సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు క్యూ కట్టాయి. థియేటర్ల అడ్జస్ట్మెంట్ విషయంలో గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో వివాదం చెలరేగుతోంది. దీంతో సోషల్ మీడియాలో పలువురు నిర్మాతలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ వివాదానికి కారణం టాలీవుడ్ కి చెందిన కొందరు నిర్మాతలు అంటూ మీడియాలోనూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలపై నిర్మాతల మండలి సీరియస్ అయ్యింది. సినిమాల విడుదల విషయంలో తప్పుగా రాస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

‘ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల గురించి చర్చించుకోవడానికి 15 రోజుల క్రితం మేం సమావేశం అయ్యాం. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న పరిస్థితుల గురించి చర్చించుకున్నాం. ఛాంబర్ విజ్ఞప్తి మేరకు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, హీరో రవితేజ( Raviteja) ‘ఈగల్’ సినిమా వాయిదా వేసుకోవడానికి అంగీకరించారు. విశేషమైన ప్రజాదరణ కలిగిన హీరో తమ సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గడం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ విషయంలో తమిళ హీరోలు సైతం మాకు సహకరించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ‘లాల్ సలాం’, ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ నటించిన ‘అయిలాన్’ వాయిదా పడ్డాయి. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము నిర్ణయాలు తీసుకున్నాం. కానీ కొన్ని యూట్యూబ్ చానళ్లు, మీడియా వెబ్సైట్లు తమ వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్లు రాసి హీరోల మధ్య, నిర్మాతల మధ్య, దర్శకుల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వాటిని మేం సంయుక్తంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఆర్టికల్ రాసేముందు మాతో చర్చించి రాయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.అలా చేయని పక్షంలో, తప్పుడు వార్తలు రాసే మీడియా, యూట్యూబ్ ఛానల్ పై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu)హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ ఈనెల 12న విడుదల కానుంది. అదే రోజున తేజ నటించిన ‘హనుమాన్’ సైతం ప్రేక్షకుల ముందుకి రానుంది. వెంకటేష్( Venkatesh) నటించిన ‘సైంధవ్’ 13 న, నాగార్జున( Nagarjuna)నటించిన ‘నా సామి రంగ’ 14 న విడుదల కానున్నాయి.

5 COMMENTS

  1. Greetings from Idaho! I’m bored to death at work so
    I decided to check out your site on my iphone during lunch break.
    I enjoy the knowledge you provide here and can’t wait to take a look when I get
    home. I’m shocked at how quick your blog loaded on my phone ..
    I’m not even using WIFI, just 3G .. Anyhow, excellent blog!

  2. Definitely believe that which you said. Your favorite reason seemed to be on the web the simplest thing to be aware
    of. I say to you, I definitely get irked while people think about worries
    that they just do not know about. You managed to hit the nail upon the top and
    defined out the whole thing without having side effect , people can take a
    signal. Will probably be back to get more. Thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...