దేశంలో ప్రికాషన్ డోసుల పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 18ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్ డోసులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 10 నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో డోసు పంపిణీని ప్రారంభించనుంది.
ప్రికాషన్ డోసు తీసుకునేందుకు వ్యాక్సిన్ రెండో డోసు తీసుకుని 9నెలలు పూర్తైన 18ఏళ్ల పైబడిన వారంతా అర్హులని తెలిపింది. అయితే.. ప్రికాషన్ డోసు ప్రైవేటు కేంద్రాల్లో మాత్రమే వేయాలని నిర్ణయించింది. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో ప్రికాషన్ డోస్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే జనవరి నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్ డోసుల పంపిణీ జరుగుతోంది. ఇప్పటివరకూ 2.4కోట్ల మంది ప్రికాషన్ డోసు తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. అయితే.. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో జరుగుతున్న తొలి, రెండో డోసు, ఆరోగ్య కార్యకర్తలు, 60ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్ డోసు కొనసాగుతుందని తెలిపింది.
882787 509927Will you care and attention essentially write-up most of the following in my webpage in essence your website mention of this blog? 68548
495894 125813Dead written articles , Really enjoyed reading . 575278
25501 269249Spot up for this write-up, I seriously believe this internet site needs a lot much more consideration. Ill apt to be once more to learn additional, appreciate your that information. 834269
731390 573924Any person several opportune pieces, it comes surely, as nicely as you bring in crave of various the several other types of hikers close to you with hard part your question. pre owned awnings 832614
553742 585119Hi, Neat post. Theres a dilemma with your site in internet explorer, would test this IE nonetheless may be the market leader and a big portion of men and women will miss your fantastic writing because of this issue. 259129