హాలీవుడ్ లో కల్ట్ సినిమాలు అని చెప్పుకునే వాటిలో సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన రాంబో చిత్రం ఒకటి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రాంబో చిత్రాన్ని టైగర్ ష్రాఫ్ తో రీమేక్ చేయాలని అనుకున్నాడు.
అయితే మూడేళ్లు గడిచినా కానీ టైగర్ ష్రాఫ్ ఈ రీమేక్ పై తన నిర్ణయాన్ని వెల్లడించకపోవడంతో సిద్ధార్థ్ ఆనంద్ టైగర్ స్థానంలో రెబెల్ స్టార్ ప్రభాస్ ను తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ప్రభాస్ కు ఈ ఐడియా చెప్పడం, తనకు నచ్చడం కూడా జరిగాయని అంటున్నారు.
టైగర్ వరసగా గణపత్ 1, 2, హీరోపంటి 2, బాఘీ 4 సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే రాంబో రీమేక్ పట్టాలెక్కడానికి ఇంకా సమయం పడుతుంది. సిద్ధార్థ్ ఆనంద్ షారుఖ్ ఖాన్ పఠాన్ తో బిజీగా ఉన్నాడు. అలాగే ప్రభాస్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.
987392 378113Generally I dont read post on blogs, but I would like to say that this write-up really compelled me to try and do so! Your writing style has been amazed me. Thanks, really fantastic post. 478178
821694 358216hello i discovered your post and thought it was quite informational likewise i suggest this web site about repairing lap tops Click Here 318213
138822 731019hi and thanks regarding the certain post ive really been searching regarding this kind of information online for sum time these days hence thanks a lot 971956