ప్రస్తుతం భారీ అంచనాలు పెట్టుకుని హాలీవుడ్ స్టయిల్ లో తెరకెక్కించిన సాహో సినిమా భారీ పరాజయంతో ప్రభాస్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. బాహుబలి తరువాత ఆ రేంజ్ హిట్ అందుకోవాలన్న ప్రయత్నం బెడిసి కొట్టింది. దాంతో నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇదివరకే ఓ షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా రెండో షెడ్యూల్ ని ఫిలిం సిటీ లో మొదలెట్టారు.
ఈ సినిమా తరువాత ప్రభాస్ చేసే సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నెక్స్ట్ సినిమా చేసేది ఎవరితోనో తెలుసా .. గత ఏడాది గీత గోవిందం సినిమాతో బంపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ తో. తాజాగా పరశురామ్ తో ప్రభాస్ చర్చలు జరిపినట్టు టాక్. అయితే జాన్ సినిమా చేస్తున్నాడు కాబట్టి .. పరశురామ్ తో సినిమాకు ఇంకా టైం ఉంది కాబట్టి .. ఈ లోగా ఈ దర్శకుడు నాగ చైతన్య తో ఓ సినిమా చేస్తాడట. అటు ప్రభాస్ జాన్, ఇటు పరశురామ్ చైతు సినిమా కంప్లీట్ చేసి ఇద్దరు కలిసి చేసే సినిమా సమ్మర్ లో మొదలుపెట్టేందుకు రెంగం సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం తనకు మంచి ఫ్యామిలి ఎంటర్ టైనర్ సినిమా కావాలని ఈ దర్శకుడికి చెప్పాడట ప్రభాస్. ఫ్యామిలీ సినిమాలతో సత్తా చాటుకున్న దర్శకుడు పరశురామ్ .. మరి ప్రభాస్ కోసం ఎలాంటి కథను ఎంచుకుంటాడో చూడాలి.
508169 204225I havent checked in here for some time as I thought it was acquiring boring, but the last few posts are excellent quality so I guess Ill add you back to my everyday bloglist. You deserve it my friend 843871
474767 253613Thank you for this great post! It has long been extremely useful. I wish which you will carry on posting your understanding with us. 957898
698922 180851I recognize there exists a terrific deal of spam on this blog internet site. Do you want support cleaning them up? I can aid among courses! 622297
29133 912496I got what you mean , saved to bookmarks , really decent internet site. 78587