కెజిఎఫ్ .. కన్నడ బాహుబలి గా సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం. ఒక్క కన్నడలోనే కాదు తెలుగు, తమిళ భాషల్లో కూడా పెద్ద దుమారమే రేపింది. ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ కూడా సంచలన దర్శకుడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఇతగాడితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నిల్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. దాంతో పాటు ప్రభాస్ తో కూడా ఈ దర్శకుడు సినిమా ఉంటుందంటూ తెగ ప్రచారం జరుగుతుంది. తాజాగా సాహో ప్రమోషన్ లో పాల్గొన్న ప్రభాస్ కెజిఎఫ్ దర్శకుడితో సినిమా గురించి క్లారిటీ ఇచ్చేసాడు.
ప్రశాంత్ నిల్ తో నేను సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. మా మధ్య ఇంతవరకు ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్. సో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడంటూ వచ్చే న్యూస్ కి పులిస్టాప్ పడింది. ప్రస్తుతం కెజిఎఫ్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఆ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమా చేస్తాడు.
477267 763995Now im encountering a fresh short problems Once i cant appear like allowed to sign up for the specific give food to, Now im utilizing search engines like google audience. 795742
914278 596462Safest the world toasts are made to captivate and also faithfulness to your wedding couple. Beginner sound system watching high decibel locations would be wise to always remember some sort of vital secret developed by presentation, which is your auto. finest man speeches funny 403882
555161 629568Its remarkable what supplementing can do for your body and your weight lifting goals! 588620
457727 972183Aw, this was an exceptionally nice post. In concept I would like to spot in writing such as this moreover – spending time and actual effort to create a excellent article but so what can I say I procrastinate alot by means of no indicates discover a approach to go completed. 154848