కెజిఎఫ్ దర్శకుడితో మహేష్ మంతనాలు ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,572FansLike
57,764FollowersFollow

కెజిఎఫ్ .. గత ఏడాది కన్నడలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం కెజిఎఫ్. కెజిఎఫ్ .. ఒక్క కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా సంచలన విజయం అందుకుంది. కన్నడ బాహుబలి గా ఓ రేంజ్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీ దృష్టి ని ఆకర్షించాడు.

ఆయనతో సినిమా చేయడానికి పలువురు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ దర్శకుడు మాత్రం తెలుగు స్టార్స్ తో సినిమా చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.ఇదివరకే ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత ప్రభాస్ తో కూడా చేస్తున్నట్టు ప్రచారం జరిగింది.

Also Read: సరిలేరు నీకెవ్వరూ: రష్మిక కంటే, రాములమ్మకే ఎక్కువా.!

ప్రస్తుతం కెజిఎఫ్ 2 సినిమా తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తో చేస్తాడని ప్రచారం జరుగుతుంది. దానికి అసలు కారణం ఏమిటంటే .. నిన్న ఆదివారం సాయంత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకుడు ప్రశాంత్ చర్చలు జరిపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్గా మారింది. అంటే ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తో ఉంటుందన్న మాట. మరి ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే .. వెయిట్ అండ్ సి !!

4 COMMENTS

సినిమా

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన...

Jr.Birthday Special: ఐదేళ్ల గ్యాప్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ టు స్టార్...

Jr.Birthday Special: ఓ కుటుంబం నుంచి వారసత్వంగా ఓ కుర్రాడు హీరోగా వస్తున్నాడంటే స్వతహాగానే అంచనాలు ఎక్కువగా, ఆశలు భారీగానే ఉంటాయి. వారు కూడా వారసత్వ...

రాజకీయం

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

ఎక్కువ చదివినవి

ఏపీలో టీవీకే పార్టీ పోటీ చేస్తుందా.? టీవీకేతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందా?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నానాటికీ మరింత దిగజారిపోతోంది. గత కొన్నాళ్ళుగా వైసీపీ క్యాడర్ అంతా, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పట్టించుకోవడం మానేసింది. వైఎస్ జగన్ ప్రస్తుతం విదేశీ...

పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలకు విజయ్ రిప్లై.. హృదయపూర్వక కృతజ్ఞతలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ అభినందనలు...

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే 18న విడుదలవుతోంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్...

Mouni Roy: భర్తతో విబేధాలా..? ఇన్ స్టాలో అన్ ఫాలో.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన నటి..!

Mouni Roy: మరో సినీ నటి భర్త నుంచి విడిపోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి సీనీ వర్గాలు. బాలావుడ్ నటి మౌనీ రాయ్ భర్త సూరజ్ నంబియార్ తో విడిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి....

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....