కొత్త సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ సిద్దం అవుతుంది. ఈ సమయంలో ఎప్పటిలా కాకుండా పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించేందుకు సిద్దం అవుతున్నారు. న్యూ ఇయర్ సందర్బంగా నగరంలోని అన్ని ప్లై ఓవర్ లను క్లోజ్ చేస్తూ ఉంటారు. ఈసారి కూడా హైదరాబాద్ లోని బేగంపేట ప్లై ఓవర్ మినహా మిగిలిన అన్ని ప్లై ఓవర్ లను మూసి వేస్తున్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
నేడు ఉదయం 11 గంటల నుండి మొదలుకుని రేపు ఉదయం 5 గంటల వరకు ఈ ట్రాపిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జీని కూడా మూసేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక 12 గంటల వరకు వైన్స్ ఓపెన్ ఉన్నా కూడా తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు అంటూ పోలీసులు పేర్కొన్నారు. ఈ రోజు అర్థ రాత్రి సమయంలో ఎలాంటి యాక్సిడెంట్ లు కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
942459 756435Wonderful post, Im searching forward to hear far more from you!! 276842
568108 294268My spouse and I stumbled more than here from a different web site and thought I may as nicely check points out. I like what I see so now im following you. Appear forward to going over your internet page repeatedly. 725440