Switch to English

పోలవరం ప్రాజెక్టుపై ‘బులుగు – పచ్చ’ నాటకం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు తయారైంది పచ్చ మీడియా, బులుగు మీడియా తీరు ఆంధ్రపదేశ్‌లో. పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతపై టీడీపీ అను‘కుల’ మీడియా, వైసీపీ అను‘కుల’ మీడియా తెరపైకి తెస్తున్న కథనాలతో సగటు ఆంధ్రపదేశ్ ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు.

పచ్చ మీడియా చెప్పేదీ, బులుగు మీడియా చెప్పేదీ నిజమైతే, పోలవరం ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకం. ఆ ప్రాజెక్టు నాణ్యత అత్యంత అనుమానాస్పదం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ నాణ్యతపై అనుమానాలు లేవనెత్తింది టీడీపీ అను‘కుల’ మీడియా.. అదేనండీ పచ్చ మీడియా. ‘తూచ్, అందులో నాణ్యతా లోపం లేదు’ అని చెప్పకుండా, ‘ఆ ఘనకార్యం టీడీపీ హయాంలోనే జరిగింది..’ అని అంటోంది బులుగు మీడియా. అంటే, డయాఫ్రమ్ వాల్ నాణ్యతా లోపం నిజమేనన్నమాట.

పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ అనేది కూడా అత్యంత కీలకమైన అంశం. అందులోనే నాణ్యతా లోపాలుంటే, స్పిల్ వే మాటేమిటి.? మొత్తం ప్రాజెక్టు సంగతేంటి.? ఇంత నాణ్యతాలోపంతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంటే కేంద్రం ఏం చేస్తోంది.? నిజానికి, పోలవరం ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఖర్చ చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే, ఆ ఖర్చంతా ప్రజా ఖజానాకి చెందినదే. దానర్థనం ప్రజాధనంతోనే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని. పోలవరం ప్రాజెక్టు పేరుతో టీడీపీ దోచుకుందని బీజేపీ, వైసీపీ ఆరోపించడం చూస్తున్నాం.

అదే పోలవరం ప్రాజెక్టుతో వైసీపీ, టీడీపీ దోపిడీకి పాల్పడుతున్నాయని బీజేపీ సహా ఇతర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంటే, దోపిడీ ఇక్కడ నిజం అని అనుుకోవాల్సిందే. నాణ్యత లేని ప్రాజెక్టు కడుతున్నారా.? కడితే, ఇంత పెద్ద ప్రాజెక్టుకి భవిష్యత్తులో జరగరానిదేదైనా జరిగితే, ఎవరిది బాధ్యత.? తూచ్, అంతా నాణ్యంగానే జరుగుతోందంటే ఈ కుల మీడియాలపైనా, కుల రాజకీయాలపైనా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదు.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...