ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఢిల్లీలో సోనియా గాంధీతో ఆయన భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా కాకుండా.. పార్టీలోనే చేరాలని సోనియా, రాహుల్ కోరిన మీదట ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది.
పార్టీ అగ్ర నాయకత్వంతో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని.. ఇందుకు ఓ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఎన్నికల్లో 370 నుంచి 400 సీట్లే లక్ష్యంగా పని చేయాలని సూచించినట్టు సమాచారం. దీనిపై దృష్టి పెట్టినట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని పీకే సూచించినట్టు కూడా చెప్తున్నారు.
నిజానికి గతంలోనే కాంగ్రెస్, పీకే కలవాల్సి ఉన్నా.. జరగలేదు. అయితే.. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి, బీజేపీ గెలుపు నేపధ్యంలో విబేధాలు పక్కన పెట్టి కాంగ్రెస్ లో పీకే చేరడం ఖాయమని తెలుస్తోంది.
772125 167617Any way Im going to be subscribing for a feed and I hope you article once again soon 585708
67632 797191This will be a great site, could you be interested in doing an interview regarding how you developed it? If so e-mail me! 531033
968694 890213Oh my goodness! an incredible article dude. Thanks a ton Nevertheless We are experiencing problem with ur rss . Dont know why Cannot enroll in it. Can there be any person obtaining identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 509535
199289 565949This web page is often a walk-through for all with the details it suited you with this and didnt know who to ask. Glimpse here, and you will undoubtedly discover it. 891559
415384 830291Its rare knowledgeable folks within this subject, nevertheless, you appear like theres far more youre talking about! Thanks 657179
779574 548285Hello. excellent job. I did not anticipate this. This is a splendid articles. Thanks! 349674
599282 686614of course data entry services are really expensive that is why always make a backup of your files 697836