స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కరోనా సోకిన విషయం తెల్సిందే. దాదాపు 10 రోజుల పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ కోలుకున్నాడు. కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. కరోనా నుండి కోలుకోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నాడు.
ఇక త్రివిక్రమ్ కరోనా నుండి కోలుకుంటున్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించాడట. త్రివిక్రమ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ఒక ప్రాజెక్ట్ ను గతేడాది అనౌన్స్ చేయగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ స్థానంలో త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ ఇప్పుడు కరోనా నుండి కోలుకోవడంతో మహేష్ తో ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
403386 382772This is something I actually need to try and do a lot of analysis into, thanks for the post 134868
847833 895811yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. Its punk up to closed ego dispirited. All respecting those topics are movables her need to discover no finish touching unpronounced. Thanks so considerably! 884522
388219 474608Wonderful blog layout here. Was it hard creating a good looking site like this? 546009