Switch to English

Pawan Kalyan: తిరిగిచ్చేద్దాం.! గట్టిగానే.! పవన్ కళ్యాణ్ రెడీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,801FansLike
57,764FollowersFollow

Pawan Kalyan: ‘వరాహి కాదు.. వారాహి.! అ.. ఆ.. లు చదువుకోవాలి. అన్నీ నేర్పిస్తాం. జనసేన వయోజన సంచార విద్య ద్వారా నేర్పించేద్దాం. దీర్ఘాలు, ఒత్తులు.. అన్నీ నేర్పించడానికి సిద్ధంగానే వున్నాం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సెటైర్లేశారు.

జ్వరంతో బాధపడుతున్న జనసేనాని, భీమవరంలో విశ్రాంతి తీసుకుంటూనే, పార్టీ ముఖ్య నేతలతోనూ, స్థానిక నేతలతోనూ, స్థానిక ప్రజలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన తాజా సినిమా ‘బ్రో’ టీజర్‌కి సంబంధించి డబ్బింగ్ కూడా దర్శకుడు సముద్రఖని పర్యవేక్షణలో భీమవరం నుంచే పూర్తి చేశారు పవన్ కళ్యాణ్.

తన మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలపైనా, వెకిలి వ్యాఖ్యలపైనా జనసేనాని, భీమవరంలో స్పందించారు. ‘ఇచ్చేద్దాం.. తిరిగిచ్చేద్దం.. లోపల నుంచి మాటలు తన్నుకొస్తున్నాయ్. కానీ, 30వ తేదీ బహిరంగ సభ కోసం వుంచుకోవాలి కదా వాటిని.. అప్పుడు చెబుదాం..’ అంటూ జనసేనాని, పార్టీ శ్రేణులతో వ్యాఖ్యానిస్తూ చెప్పారు.

ఈ నెల 30న, అంటే రేపే భీమవరంలో ‘వారాహి విజయ యాత్ర’ బహిరంగ సభ జరగనుంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన జనసేనాని అనూహ్యమైన రీతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. తొలుత గెలిచినట్లుగా ప్రచారం జరిగి, చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఓటమి.. అంటూ ప్రకటన రావడం పట్ల ఇప్పటికీ అనుమానాలున్నాయి.

ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘భీమవరం’లో గెలుస్తాం.. అంటున్నారు జనసేనాని. అయితే, భీమవరం నుంచే పోటీ చేస్తారా.? అన్నదానిపై స్పష్టత లేదు. అది కూడా రేపే స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఈ నెల 30న భీమవరంలో నిర్వహించబోయే ‘వారాహి విజయ యాత్ర’ తర్వాత, ఆ యాత్రకు కొనసాగింపుపై ఎలాంటి ప్రకటన రాబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ వుంది.

సినిమా

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

సారంగపాణి నుంచి తెల్లా తెల్లారినాదో సాంగ్ రిలీజ్..!

స్టార్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తూ వస్తున్న ప్రియదర్శి కమెడియన్ గా తన మార్క్ చాటుతున్నాడు. మరోపక్క మల్లేశం, బలగం, 35, కోర్ట్ లాంటి...

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

రాజకీయం

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

ఎక్కువ చదివినవి

రాజకీయాల్లోకి విజయసాయి రెడ్డి ‘రీ-ఎంట్రీ’.?

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు విజయ సాయి రెడ్డి, అప్రూవర్‌గా మారితే ఏమవుతుంది.? ఈ ప్రశ్న, చాలా ఏళ్ళుగా హాట్ టాపిక్ అవుతూనే వుంది. ఏమో, ముందు ముందు.. అంటే,...

Shine Tom Chacko: డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు అరెస్ట్.. షాక్ లో ఇండస్ట్రీ

Shine Tom Chacko: మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన నటుడు ‘షైన్ టామ్ చాకో’ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన్ను ఎర్నాకుళంలో అరెస్టు చేశారు....

ఇదే అసలైన భారతీయ సంస్కృతి.. పవన్ కల్యాణ్‌ ట్వీట్..

భారతదేశ సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న గుర్తింపుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తనదైన స్టైల్ లో ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్...

సంక్షోభమే అవకాశం.! అదే విజనరీ చంద్రబాబు ఘనత.!

సంక్షోభంలోంచి అవకాశాల్ని వెతుక్కోవడమే విజనరీ.! ఔను, ఆ విజనరీ నారా చంద్రబాబు నాయుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రతిసారీ చంద్రబాబు చెప్పే మాట ఇదే.. సంక్షోభంలోంచి అవకాశాలు వెతుక్కోమని. నేటి...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...