Switch to English

ఆంధ్ర ప్రజలనే కాదు… ఆర్మీని కూడా పవన్ ఆకర్షించాడు….

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినిమాల్లో చాలా డైలాగులు ఉంటాయి… ఈరోజు మనం దేశం లోపల ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసా? బోర్డర్ లో ఉండేసైనికులు. బోర్డర్ లో ఉండే సైనికులు నిత్యం చలికి వణుకుతూ… ఎండకు ఎండుతూ.. ఎదురుగా శత్రువులతో పోరాటం చేస్తుంటారు. అలా అక్కడ ప్రాణాలను పణంగా పోరాటం చేస్తున్నారు కాబట్టే ఇక్కడ మనం ప్రశాంతంగా ఉంటున్నాం.

24 గంటలు రెప్ప వాల్చకుండా అశ్రద్ధ చేయకుండా పహారా కాస్తుంటారు. అలా చేస్తున్నారు కాబట్టే దేశం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మోడీ ప్రభుత్వం మొదట దేశ రక్షణకు, దేశ భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్మీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటోంది. దేశ రక్షణ వ్యవస్థ బలంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం కదా. మన రాజకీయ నాయకులు దేశాన్ని గురించి గొప్పగా పొగుడుతూ ఉంటారు. మనపై దాడులు చేసినపుడు ఇండియన్ ఆర్తి సాహసోపేతంగా శత్రువులపై విరుచుకుపడినపుడు వారి సాహసాలను మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తుంటారు.

తూటాలకు నెలకొరిగితే అయ్యో పాపం అని చెప్పి మర్చిపోతాం. ఎందుకంటే ఆర్మీ కేంద్రం చేతుల్లో ఉంటుంది. వారి అవసరాలు కేంద్రం చూసుకుంటుందిని పక్కన పెడుతుంటాం. మన నాయకులు ఎవరైనా సహాయ సహకారాలు అందజేస్తున్నారా… ఒక్కసారి ఆలోచించండి. మన నాయకులు వాటికోసం వీటికోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు. కానీ, ఆర్మీ సహాయనిధికి విరాళాలు ఎవరైనా ఇస్తున్నారా చెప్పండి.

ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నడుపుతూ.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అధికారాలు అనుభవించిన వ్యక్తులు ఎవరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించరు. కానీ, పవన్ కళ్యాణ్ అలా కాదు. దేశం బోర్డర్ లో ఉండే సైనికుల గురించి ఆలోచించాడు… శత్రువులతో యుద్ధం చేసి వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఎంతమంది అండగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వమే వీరికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నది. వీరి కుటుంబాలను ఆదుకోవాలని దేశంలోని ప్రజలకు మోడీ పిలుపును ఇచ్చారు.

మనల్ని కాపాడటం కోసం దేశం బోర్డర్లో ప్రాణాలను త్యాగం చేసిన వీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఇది పవన్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే పవన్ కళ్యాణ్ కేంద్ర సైనిక బోర్డుకు కోటి రూపాయల విరాళాన్ని అందించారు. సైనికుల కుటుంబాలకు ప్రజలు తమ వంతుగా విరాళాలు అందించాలని మోడీ పిలుపును ఇచ్చారు. అందులో పవన్ భాగస్వామ్యం అయ్యారు. మనం కూడా మన వంతు సహాయం చేద్దాం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...