ఉప్పెన సినిమా తో సూపర్ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మూవీ కంటే కూడా ముందు ఉప్పెన దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ టీమ్ ఈ విషయం పై ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో ఎన్టీఆర్ సినిమా విషయం పూర్తిగా అవాస్తవం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు గా వారు చెప్పారు. మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ లో సినిమాను పట్టాలు ఎక్కించేందుకు త్రివిక్రమ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
674813 592670This write-up gives the light in which we can observe the reality. This really is really nice 1 and gives in-depth details. Thanks for this nice write-up. 315802