Switch to English

MAD: ఎన్టీఆర్ కి మ్యాడ్ నచ్చిందంటున్న నితిన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మ్యాడ్ అనే యూత్ ఫుల్ చిత్రంతో అరంగేట్రం చేసాడు. అయితే సోలో  రామ్ నితిన్, సంగీత్ శోభన్ తో కలిసి ఈ సినిమాలో హీరోగా నటించాడు. మ్యాడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. వసూళ్లు బాగున్నాయి. కాగా ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా ఇటీవలే జరిగింది.

నితిన్ ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ లో అధిక భాగం దర్శకుడు కళ్యాణ్ కే చెందుతుందని అన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యాడ్ ను మా అక్క, బావ (ఎన్టీఆర్) చూసారు. బావకు ఈ చిత్రం చాలా బాగా నచ్చింది. అక్కకు డబల్, ట్రిపుల్ నచ్చింది. వారి పిల్లలు నితిన్ మామ నితిన్ మామ అంటూ చూసి బాగా ఎంజాయ్ చేసారు అని చెప్పుకొచ్చాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు.

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

బ్రేకింగ్: ఏపీలో మూడు కొత్త జోన్లు: విశాఖ–అమరావతి–రాయలసీమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని మూడు ప్రధాన జోన్లుగా విభజిస్తూ— విశాఖ జోన్, అమరావతి జోన్, రాయలసీమ జోన్ — ఏర్పాటుకు ఆమోదం తెలిపింది....

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్: ఆనంద్–వైష్ణవి జంట నుంచి వింటర్ ట్రీట్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.32కి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆకట్టుకునే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘బేబీ’ తరువాత మరొకసారి ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న...

అన్నగారు వస్తారు: లిరికల్ సాంగ్ తో బజ్ పెంచిన కార్తి

స్టార్ హీరో కార్తి నటిస్తున్న క్రేజీ యాక్షన్–కామెడీ ఎంటర్టైనర్ “అన్నగారు వస్తారు” ఈ నెల 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. తమిళంలో “వా వాతియార్”గా రూపొందుతున్న ఈ...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల షాక్!

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన తేదీకి విడుదల చేయలేకపోతున్నట్లు  వారు తెలిపారు....

ప్రజలకు చేరువగా ఉండే పాలన కోసం డీడీఓ విప్లవం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువయ్యేలా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గురువారం ముఖ్య మైలురాయి ఏర్పడింది. చిత్తూరులో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసు (డీడీఓ) కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్...