Guntur Kaaram: గుంటూరు కారం స్టోరీలైన్ పై ఆసక్తికర అప్డేట్!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,682FansLike
57,764FollowersFollow

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. ఏదేమైనా ఈ చిత్రం సంక్రాంతికి వచ్చి తీరుతుందని ఇటీవలే నిర్మాత బల్లగుద్ది మరీ చెప్పడంతో సూపర్ స్టార్ అభిమానుల్లో ఒకింత ఉత్సాహం వచ్చింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఇదేనంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

టైటిల్ కి తగ్గట్లే గుంటూరు కేంద్రంగా ఈ చిత్రం జరుగుతుంది. అక్కడ జరిగే అక్రమ కార్యకలాపాలను ఒక లేడీ జర్నలిస్ట్ వెలికితీయాలని ప్రయత్నించడం, ఆపదలో పడిన ఆమెకు గుంటూరు కారం వంటి ఘాటైన యువకుడు జతవ్వడం.. ఈ రకంగా గుంటూరు కారం స్టోరీలైన్ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇదే నిజం అనే సమాచారం ఎక్కడా లేదు.

శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు.

సినిమా

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి హృదయాన్ని తాకే ‘సంచారమే’ పాట...

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ పాటను చిత్ర బృందం విడుదల...

‘మిరాకిల్’ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్: హెబ్బా పటేల్

తెలుగు సినీ పరిశ్రమలో వినూత్న కథతో రూపొందుతున్న మిరాకిల్ సినిమా ఒక్కసారిగా ఆసక్తిని పెంచుతోంది. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ చిత్రాన్ని తన కెరీర్‌లో...

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు...

విశాల్ ‘మొగుడు’గా మాస్ ఎంటర్‌టైనర్… సుందర్ సి హ్యాట్రిక్ టార్గెట్

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న తాజా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘మొగుడు’ అనే టైటిల్ ఖరారైంది. గతంలో...

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి గద్దర్ అవార్డుల్లో డబుల్ గౌరవం

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు...

రాజకీయం

డోన్ సభలో ఫిర్యాదు.. వేదికపైనే అధికారులకు చంద్రబాబు వార్నింగ్

కర్నూలు జిల్లా డోన్‌లో జరిగిన బహిరంగ సభలో ఒక రైతు తన భూమి సమస్యను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమక్షంలోనే అధికారులను ప్రశ్నిస్తూ సమస్య...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

సభ్యత్వాల కోసం ‘సాధక్’లకు సహకరించండి: నాగబాబు పిలుపు

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు పిలుపునిచ్చారు. సభ్యత్వాలు నమోదు చేసే ‘సాధక్’లకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన సూచించారు....

లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని వస్తున్న ప్రచారం కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకే!

గత కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రశ్న సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది — నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా? ముఖ్యంగా ఉగాది తర్వాత సీఎం మార్పు జరిగే అవకాశముందంటూ కొన్ని వర్గాలు...

ఇంటి కోసం పోరాటం… మహిళకు న్యాయం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఒక మహిళ తన ఇంటిని తిరిగి పొందేందుకు చేసిన పోరాటానికి చివరికి న్యాయం లభించింది. అప్పుల పేరుతో జరిగిన అన్యాయానికి చెక్ పెట్టుతూ జిల్లా కలెక్టర్ హిమాన్షు...

ఎక్కువ చదివినవి

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

పోలవరం పనులు ఎలా వెనక్కి వెళ్లాయి? కాగ్ నివేదికలో కీలక అంశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ పనులు గత కొన్ని సంవత్సరాల్లో ఎలా ఆలస్యానికి గురయ్యాయన్న అంశం మళ్లీ చర్చకు వచ్చింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ప్రాజెక్ట్...

Chiranjeevi: రెండు లెజండరీ అవార్డుల.. ‘త్రినేత్రుడు’

Chiranjeevi: ‘తెలుగు సినిమాకి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే.. మూడో కన్ను చిరంజీవి’. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎప్పుడూ చెప్పే మాట. సినీ పరిశ్రమకు విశిష్ట సేవ చేసినవారిగా వీరికి...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.. వివరాలివే

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల కానుంది. అయితే.. సినిమాకు మరో సంగీత...

Daily Horoscope: వృషభ, కన్య రాశుల వారికి ఆర్థిక లాభాలు – కొన్ని రాశులకు పనుల్లో జాగ్రత్త అవసరం

మార్చి 8, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు కొన్ని పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థిక...