తమిళనాడు రెండవ రాజధానిగా మధురైను ప్రకటించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన శాఖలను అక్కడ నుండి నిర్వహించేందుకు మంత్రులతో పాటు సీఎం పళని స్వామి కూడా నిర్ణయించుకున్నారని ఒకటి రెండు రోజుల్లో అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తమిళ మీడియాలో కుప్పలు తెప్పలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో సీఎం పళని స్వామి క్లారిటీ ఇచ్చారు.
మధురై రాజధాని విషయంలో ప్రభుత్వంకు ఎలాంటి ఆలోచన లేదు. మంత్రులు ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చు. అయితే అవి ప్రభుత్వంకు సంబంధం లేదు అంటూ పేర్కొన్నాడు. దాంతో మధురై వాసుల ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. రాజధానిగా మధురైను ప్రకటిస్తే అక్కడ ఆర్థికంగా మరియు ఇతర విషయాల్లో అభివృద్ది సాధ్యం అవుతుంది. ఇప్పుడు కేవలం చెన్నై కేంద్రంగా సాగుతున్న అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందని కొందరు మంత్రులు భావిస్తున్నారు. కాని సీఎం పళని స్వామి మాత్రం రెండవ రాజధాని విషయంలో ఆసక్తిగా లేడని క్లారిటీ వచ్చేసింది.
352120 896975Thank you for the auspicious writeup. It in truth used to be a amusement account it. Glance complex to more added agreeable from you! However, how could we be in contact? 391830
726688 529385This is a proper weblog for would like to find out about this topic. You realize a great deal its almost challenging to argue along (not that I personally would wantHaHa). You truly put the latest spin with a subject thats been discussed for a long time. Amazing stuff, just fantastic! 740173
558608 589370It can be difficult to write about this topic. I believe you did a fantastic job though! Thanks for this! 841656
822445 708318Take a peek at the following ideas what follows discover perfect method to follow such a mainly because you structure your small business this afternoon. earn cash 257253