Neha Sharma : చిరుత సినిమాతో రామ్ చరణ్ తో పాటు నేహా శర్మ హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమా తోనే నటిగా మంచి మార్కులు దక్కించుకున్న నేహా శర్మ ఆశించిన స్థాయిలో మంచి విజయాలను సొంతం చేసుకోలేక పోయింది. దాంతో బాలీవుడ్ లో ప్రయత్నించింది.
ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా… ఇప్పటి వరకు గొప్ప కమర్షియల్ హిట్స్ పడకున్నా కూడా తన అందాల ఆరబోత కారణంగా ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండే అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పుడు నేహా శర్మ సోదరి ఐషా శర్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఐషా శర్మ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల విందు ఫోటోలు షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇద్దరు సిస్టర్స్ కలిసి ఇలా హాట్ ఫోజ్ లతో క్లీ వేజ్ షో తో నడుము నాభి అందాలను చూపిస్తూ కవ్విస్తూ నెటిజన్స్ కి పిచెక్కిస్తున్నారు. ఈ రేంజ్ అందాల ఆరబోత తో శర్మ సిస్టర్స్ వైరల్ అవుతున్నారు.