Switch to English

బాలకృష్ణ – ఎన్టీఆర్ ల మల్టి స్టారర్ నిజమేనా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏంటి .. టైటిల్ చూసి షాక్ అవుతున్నారా ? మీరు వింటున్నది నిజమే .. నందమూరి హీరోల మనం సినిమా పట్టాలపైకి తెచ్చే ప్రయత్నాలు సీరియస్ గా జరుగుతున్నాయట. నందమూరి బాలకృష్ణ – ఎన్టీఆర్ లు కలిసి నటిస్తే చూడాలని నందమూరి ఫాన్స్ ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు ఎన్టీఆర్ ను దూరం పెట్టిన బాలయ్య .. హరికృష్ణ మృతి తరువాత ఎన్టీఆర్ ఫ్యామిలీని దగ్గరకు తీసుకున్నారు. ఆ తరువాత బాబాయ్ అబ్బాయ్ కలిసి పలు సందర్భాల్లో కనిపించారు కూడా. అక్కినేని ఫ్యామిలీ మనం సినిమా మూడు తరాల నటులు కలయికలో తెరకెక్కి సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడమే కాదు అక్కినేని ఫ్యామిలీకి తీపి గుర్తుగా మిగిలింది. ఆ సినిమా తరువాత అటు నందమూరి ఫ్యామిలీ, ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ, అటు మెగా ఫ్యామిలీ కూడా అలాంటి సినిమా చేయాలనీ అనుకున్నారు .. అయితే అది కార్యరూపం దాల్చలేదు.

తాజాగా నందమూరి ఫ్యామిలీ మనం మాత్రం త్వరలోనే తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. బాలయ్య – ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ లు కలిసి నటించే ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాడట. ప్రస్తుతం బాలయ్య అటు కె ఎస్ రవికుమార్ సినిమా, ఇటు బోయపాటి సినిమా కంప్లీట్ చేసాక ఈ సినిమా తెరపైకిరానుంది . ఈ లోగా ఎన్టీఆర్ కూడా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ చేస్తాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు సీరియస్ గా జరుగుతున్నాయట.

ఇక నందమూరి ఫ్యామిలీ మనంలో ఎవరెవరు కలిసి నటిస్తారో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. ఈ విషయంలో మరికొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు బాలయ్య ఎన్టీఆర్ తో కలిసి నటిస్తాడా ? అన్నసందేహాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా పై క్లారిటీ రావాలంటే ఈ ఏడాది చివరి దాకా ఆగాల్సిందే. ఒకవేళ ఈ సినిమా గనక స్టార్ట్ అయిందంటే .. బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే .. ఏమంటారు !!

2 COMMENTS

  1. 226961 694382Delighted for you to discovered this web site write-up, My group is shopping a lot more often than not regarding this. This can be at this moment certainly what I are already seeking and I own book-marked this specific web site online far too, Ill often be keep returning soon enough to look at on your distinctive blog post. 928976

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...