నాగబాబు సోషల్ మీడియాలో ఈ మద్య కాలంలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెల్సిందే. ఆయన రెగ్యులర్ గా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మీరు రెండవ పెళ్లి చేసుకోవచ్చు కదా సర్ అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీ అందరికి ఓకే అయితే నాకు ఓకే అన్నట్లుగా సరదాగా సమాధానం చెప్పాడు. తాజాగా మరోసారి నాగబాబు రెండవ పెళ్లి గురించిన చర్చ వచ్చింది.
అందరికి ఓకే అన్నా కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటూ ప్రశ్నించగా నాగబాబు స్పందిస్తూ రెండవ పెళ్లి విషయం నా భార్య వద్ద చెప్తే పీక కోస్తానంటూ హెచ్చరించింది. భార్య అంత ప్రేమగా రెండవ పెళ్లి గురించి చెప్తే మళ్లీ ఎవరైనా ఆ విషయం గురించి ఆలచిస్తారా చెప్పండి అంటూ నాగబాబు సరదాగా వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి రెగ్యులర్ గా నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు ట్రెండ్డింగ్ లో ఉంటూనే ఉన్నాయి.
854537 412195Cheapest player speeches and toasts, or possibly toasts. continue to be brought about real estate . during evening reception tend to be likely to just be comic, witty and therefore instructive as properly. finest man speeches free 690666
354527 472046Thank you for sharing with us, I conceive this internet site genuinely stands out : D. 69238
86575 586304I always was interested in this subject and still am, thankyou for posting . 279845
521697 224114Some genuinely great weblog posts on this internet internet site , thankyou for contribution. 633633