డబ్బు ఉంది కదా అని చాలా మంది వందలు ఖర్చు చేసి వాల్వ్ ఉన్న మాస్క్ లను ఎన్ 95 మాస్క్ లను కొనుగోలు చేసి వాడుతున్నారు. కాని ఆ మాస్క్లు కరోనాను నియంత్రించలేవేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఉన్న ఆ అనుమానం ఇప్పుడు నిజం అయ్యింది. అమెరికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్స్ అండ్ టెక్నాలజీ వారు కోవిడ్ కు ఆ మాస్క్లు పనికి రావు అంటూ అంటూ తేల్చి చెప్పారు.
వాల్వ్ లేని మాస్క్ లను వాడటం వల్ల మాత్రమే నూటికి నూరు శాతం వైరస్ కు దూరంగా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. వాల్వ్ ల ద్వారా మెల్ల మెల్లగా అయినా వైరస్ రేణువులు లోనికి వెళ్లే ప్రమాదం ఉంది అంటూ శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఇప్పటికే ఇండియాలో వాల్వ్ ఉన్న మాస్క్ ల వినియోగం 99 శాతం ఆగిపోయింది. ఆ మిగిలిన వారు కూడా వాల్వ్ మాస్క్ లను వాడటం మానేయాలంటూ సూచిస్తున్నారు.
176296 435403Wow, wonderful weblog layout! How long have you been blogging for? you make blogging appear straightforward. The overall appear of your web web site is amazing, let alone the content material! 814926