నేడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి అయిన కేటీఆర్ బర్త్డే. ఈ సందర్బంగా అభిమానులు మరియు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చిన్నప్పటి ఫొటోలను ప్రస్తుతం ఫొటోను షేర్ చేసి అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎంపీ జోగినపల్లి సంతోష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ట్విట్టర్ లో సంతోష్ కుమార్… హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు మరిన్ని సంవత్సరాలు ప్రజా సేవలో కొనసాగాలని కోరుకుంటున్నా. మీరు మరిన్ని పెద్ద పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత రాజకీయాల్లో నా సోదరుడు తప్ప మరెవ్వరు సాటి రాలేరు అని చెప్పుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్ముల్ని మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను.
మీతో గడిపిన చిన్నప్పటి జ్ఞాపకాలను ఎప్పటికి మర్చిపోలేను అంటూ సంతోష్ ట్వీట్ చేశారు. సంతోష్ సుదీర్ఘ బర్త్ డే విషెష్కు కేటీఆర్ స్పందించాడు. థ్యాంక్యూ సంతూ అంటూ రిప్లె ఇచ్చాడు. వేల మంది అభిమానులు మరియు సినీ రాజకీయ ప్రముఖులు కేటీఆర్కు బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Many Happy returns of the day #Annayya🎂,Be blessed with many more years in public life & scale higher positions.Keep inspiring us.
You are an icon and proud to reckon that my brother is Second to None in the contemporary politics.Always cherish the childhood days spent with you. pic.twitter.com/uhpC5BUo1h— Santosh Kumar J (@MPsantoshtrs) July 23, 2020
96793 739140Hello! Fantastic post! Please when I could see a follow up! 856343
989215 499809articulo agregado a favoritos, lo imprimir cuando llegue a la oficina. 340059
982138 761567Helpful data. Fortunate me I discovered your web web site by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 744865
859619 876700I definitely enjoyed the method that you explore your experience and perception of the location of interest 508628
809581 613299I got what you mean ,bookmarked , extremely good internet website . 626736