Switch to English

మూవీ షూటింగ్స్ అండ్ థియేటర్స్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కరోనా అనే మహమ్మారి రావడంతో దాన్ని కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ అమలు చేయడం వలన దేశంతో పాటు సినిమా వ్యవస్థ కూడా ఆర్ధిక సంక్షోభంలో పడింది. ప్రభుత్వం వరుసగా కొన్ని కొన్ని సడలింపులు ఇచ్చుకుంటూ వస్తోంది. కానీ సినిమా షూటింగ్స్ మరియు సినిమా థియేటర్స్ ఎప్పటి నుంచీ మొదలవుతాయి అనే విషయంపై క్లారిటీ లేదు.

తాజాగా నిర్మాత సి కళ్యాణ్ ‘అతి త్వరలోనే సినిమా షూటింగ్స్ కి సంబందించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసి, షూటింగ్స్ కి అనుమతి ఇవ్వనున్నారని’ తెలిపారు. ఎలాగో తక్కువ మందితో షూటింగ్స్ మొదలు పెడదాం అని డైరెక్టర్స్ కూడా డిసైడ్ అయ్యారు కాబట్టి మొదటి దశలో చివరి దశలో ఉన్న సినిమాల షూటింగ్స్ మొదలవుతాయి. కానీ సినిమా విడుదలల మాటేమిటి??

థియేటర్స్ విషయంలోనే అటు ప్రభుత్వానికీ, ఇటు నిర్మాతలకి థియేటర్స్ యాజమాన్యానికి ఎలా ప్రారంభించాలి అనేది తెలియడం లేదు. తాజాగా కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మాట్లాడుతూ ‘ షూటింగ్స్ పరంగా అయితే ఇప్పటికే కొన్ని రకాల మార్గదర్శకాలను రూపొందించాం. త్వరలోనే విడుదల చేస్తాం. కానీ థియేటర్స్ రీ ఓపెనింగ్ గురించి మా త్రం ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకోలేము. జూన్ నెలలో నమోదయ్యే కోవిడ్ పాజిటివ్ కేసుల్ని బట్టి, అప్పటి పరిస్థితులను పూర్తిగా సమీక్షించిన తర్వాత థియేటర్స్ ఓపెనింగ్ విషయం చర్చిస్తాం. జూన్ లో అయితే థియేటర్స్ గురించి ఆలోచించడం లేదని’ అన్నారు. దీని ప్రకారం జూన్ లోనే కాదు జూలై లో కూడా థియేటర్స్ తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. ఆగష్టుకి ఏదైనా అవకాశం ఉండచ్చు.

మరోవైపు థియేటర్స్ యాజమాన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తదితరులు ‘సీట్లు తగ్గించడం జరగని పని అందుకు బిగ్ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అస్సలు ఒప్పుకోరు. ప్రేక్షకులు కూడా అక్కడక్కడా కూర్చొని చూడటాన్నీ ఇష్టపడతారని అనుకోవడం లేదు. సీట్ల మధ్య దూరం అనేది సాధ్యం కానిది, కావున ఫుల్ సీటింగ్ కి పర్మిషన్ ఉన్నప్పుడు థియేటర్స్ ఓపెన్ చేస్తేనే అందరూ బాగుంటారు. అలాగే పవర్ రేట్స్ మీద ఇండస్ట్రియల్ టారిఫ్ ఇవ్వాలి, అలాగే జి.ఎస్.టి ని కొద్దీ రోజులు తొలగించాలి, తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ మారటోరియం టైంతో బ్యాంకులు రుణాలు ఇస్తే నిర్మాతలకి, ఎగ్జిబిటర్లకి కొంత ఊరట’ దొరుకుతుందని అన్నారు. దీని ప్రకారం డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడప్పుడే థియేటర్స్ ఓపెన్ చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...