ఓడిపోతామనే భయంతోనే విపక్షాలు తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల డ్రామాకు తెరలేపారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతిలో ఉన్న ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తిరుపతిలో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి విజయం ఖాయం. ఓడిపోతామని తెలిసే టీడీపీ దొంగ ఓట్ల నాటకం ఆడుతోంది. ఎక్కడా లేనిది కేవలం తిరుపతిలో మాత్రమే దొంగ ఓట్లు అంటూ రోడ్డు మీద డ్రామా మొదలెట్టారు’.
దొంగ ఓటర్లను పోలింగ్ బూతుల్లో ఎందుకు పట్టుకోలేదు. పెద్దిరెడ్డిని వీరప్పన్ అంటున్న లోకేశ్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నల్లారి కిశోర్ కుమార్ అనే వీరప్పన్ మీ దగ్గనే పెట్టుకున్నారు కదా చంద్రబాబు. ఒక్క రూపాయి పంచకుండా, మద్యం ఇవ్వకుండా, ప్రలోభాలకు గురి చేయకుండా సీఎం జగన్ కొత్త సంప్రదాయానికి తెర లేపారు. పాలన ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా ఓటర్ల మనసును జగన్ గెలిచారు’ అని అన్నారు.
933024 111218Outstanding post, I conceive folks really should larn a lot from this internet site its really user genial . 836368
771985 674542Some truly nice and useful info on this internet site, likewise I conceive the style holds outstanding functions. 139999
540311 485491Hi. Cool article. Theres an issue with your web site in firefox, and you may want to check this The browser is the market chief and a good section of men and women will pass more than your excellent writing because of this difficulty. 805368