హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మిస్సింగ్. బజరంగబలి క్రియేషన్స్ బ్యానర్ పై భాస్కర్ జోస్యుల, లక్ష్మిశేషగిరిరావు నిర్మించారు. చిత్రం ద్వారా శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది.
హీరోయిన్ నికిషా ఈ చిత్రం గురించి స్పందిస్తూ మిస్సింగ్ మూవీలో మిస్ అయ్యేది నేనే కాబట్టి ప్రేక్షకులు నన్ను వెతుకుతారు. ఈ సినిమా చేయడం ఆనందంగానే ఉంది. ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలతో పాటు నా క్యారెక్టర్ కూడా ఆసక్తికరంగా ఉంటుందని తెలియజేసారు.
మిస్సింగ్ చిత్రాన్ని థియేట్రికల్ రెస్పాన్స్ గురించే తెరకెక్కించినట్లు హర్షా నర్రా తెలిపాడు. కొత్త వాళ్ళను ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే మన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని దర్శకుడు శ్రీని జోస్యుల తెలిపాడు.
679792 382479educator, Sue. Although Sue had a list of discharge instructions in her hand, she paused and 601284