Switch to English

అలీ ఉవాచ.! గ్యాప్ లేదట, మీడియా సొంత వంటకాలట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రముఖ సినీ నటుడు అలీ, తెరపైనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా నటించేస్తున్నారా.? ఔననే చర్చ సర్వత్రా జరుగుతోంది. అందరికీ తెలిసిన విషయమే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి అలీ అత్యంత సన్నిహితుడని. కాదు కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అలీ అత్యంత సన్నిహితుడు.

ఔను, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కి సినీ నటుడు అలీ అత్యంత సన్నిహితుడు. సినిమా అవసరాలనండీ, ఇంకేదన్నా అనండీ.. పవన్ కళ్యాణ్ అంటే అలీకి ఇష్టం, అభిమానం.. ఆపై ప్రేమ. కానీ, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అంటే అలీకి ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఆయన తన చర్యల ద్వారా ప్రూవ్ చేసుకున్నారు.

టీడీపీని వీడి జనసేనలో అలీ చేరతారంటూ గతంలో ప్రచారం జరిగింది. నిజానికి, ఆ ప్రచారం చేయించుకున్నది కూడా అలీనే అంటారు చాలామంది. జనసేనలో అలీ చేరిక దాదాపు ఖాయమైపోయిందంటూ మీడియాలో కథనాలు వచ్చిన వేళ అనూహ్యంగా టీడీపీ నుంచి జనసేనలోకి కాకుండా వైసీపీలోకి అలీ దూకేశారు.

సరే, రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది అలీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో పవన్ కళ్యాణ్‌కి ఏంటి సంబంధం.? ఎవరైనా ఆయన్ని ఈ విషయంలో ప్రశ్నించలేరు. కానీ, జనసేనానిపై వైసీపీ నేతగా అలీ ఎందుకు విమర్శలు చేయాల్సి వచ్చింది.? ‘అబ్బే, నేనేమీ అన్లేదు..’ అని అలీ బుకాయించొచ్చుగాక. కానీ, అలీ చేసిన విమర్శల తాలూకు వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో అలాగే వున్నాయ్.

అలీ విమర్శలు, అలీ రాజకీయంగా తన విషయంలో చేసిన పొరపాటు.. వీటన్నిటిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒకింత నొచ్చుకున్నారు. ‘ఇకపై ఎవర్నీ గుడ్డిగా నమ్మబోను..’ అని అలీ పేరు ప్రస్తావించకుండానే పవన్ కళ్యాణ్ సెటైర్లేశారు.

ఇంత కథ నడిచింది. ఇప్పుడేమో అలీన, పవన్ కళ్యాణ్‌తో తనకు గ్యాప్ రాలేదనీ, మీడియానే సొంత వంటకాలు వండి.. గ్యాప్ సృష్టించే ప్రయత్నం చేసిందని అలీ తాజాగా సెలవిచ్చారు. ఎందుకీ డబుల్ గేమ్. వైసీపీలో వుంటే, జనసేన అధినేత పట్ల అభిమానమేంటి.? ఆ అభిమానమే వుంటే, పవన్ కళ్యాణ్‌పై దారుణమైన దూషణలకు దిగుతున్న వైసీపీ నేతల్ని, ఓ వైసీపీ నేతగా అలీ ఎందుకు ఖండించడంలేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...