ఇండియా గర్వించదగ్గ దర్శకుల్లో స్టార్ డైరెక్టర్ మణిరత్నం కూడా ఒకరు.. ఇండియన్ సినిమా టాప్ లిస్టులో ఉండే ఎన్నో సినిమాలను ఆయన రూపొందించారు. లాక్ డౌన్ కి ముందు ఆయన ‘పొన్నియన్ సెల్వన్’ అనే భారీ బడ్జెట్ హిస్టారికల్ ఫిల్మ్ చేయడానికి సిద్ధమయ్యారు. సెట్స్ పైకి వెళదాం అనుకుంటున్న సమయంలో లాక్ డౌన్ కారణముగా షూటింగ్ ఆగింది.
ఈ లాక్ డౌన్ టైంలో ఆయన ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపు కూడా అట్రాక్ట్ కావడంతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. స్వతహాగా మణిరత్నం ఓటిటి కోసం ఓ వెబ్ సీరీస్ చేస్తున్నారు అంటేనే క్రేజ్ వస్తుంది. కానీ ఇక్కడ అంతకు మించి అనేలా 9 మంది దర్శకులతో ఒక సీరీస్ ప్లాన్ చేస్తుండడం విశేషం.
మణిరత్నం ‘నవరస’ అనే ఓ థీమ్ తో వెబ్ సీరీస్ చేయడానికి సిద్ధమయ్యారు. అందులో 9 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ఎమోషన్ గురించి చెబుతారు. అంతే కాకుండా ఒక్కో ఎపిసోడ్ డైరెక్ట్ చేయడం కోసం ఒక్కో దర్శకుణ్ణి ఆయన ఎంచుకుంటున్నారు. ఒక ఎపిసోడ్ మణిరత్నం డైరెక్ట్ చేస్తారు, అలాగే గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ నరేన్, నంబియార్, అరవింద స్వామిలు ఒక్కో ఎపిసోడ్ ని డైరెక్ట్ చేస్తారు. ఇంకా మిగిలి ఉన్న 4 ఎపిసోడ్స్ కోసం డైరెక్టర్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి మణిరత్నం నిర్మాతగా వ్యవహరిస్తారు.
ఎప్పటికప్పుడు తన సినిమాల ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసే మణిరత్నం ఈ సారి ఓటిటిలో నవసర అంటూ 9 మంది దర్శకులతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నారు.
746039 500865Following study numerous the websites on your own internet internet site now, i truly like your indicates of blogging. I bookmarked it to my bookmark website list and will also be checking back soon. Pls consider my web-site likewise and tell me what you consider. 839465
833388 348910As I internet site owner I think the subject material here is real wonderful, appreciate it for your efforts. 899678
886315 508520Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research on this. We got a grab a book from our region library but I think I learned far more clear from this post. Im quite glad to see such excellent info being shared freely out there. 691015
601211 562714bless you with regard to the specific weblog post ive actually been seeking with regard to this kind of advice on the net for sum time these days hence with thanks 261418
68985 610960Admiring the time and effort you put into your website and in depth data you offer. It is very good to come across a weblog every once in a even though that isnt exactly the same out of date rehashed material. Great read! Ive saved your site and Im including your RSS feeds to my Google account. 582093