Switch to English

AP Cabinet: ఏపీ కొత్త కేబినెట్ లో మంత్రులు వీళ్లే.. 17మంది కొత్తవారు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,325FansLike
57,764FollowersFollow

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మరికొద్దిసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నవ్యాంధ్ర్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా.. రాజకీయ జీవితంలో నాలుగోసారి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు కేబినెట్ లో మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారి వివరాలను పరిశీలిస్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల జాబితా

  1. నారా చంద్రబాబు నాయుడు

2. కొణిదెల పవన్ కళ్యాణ్

3. నారా లోకేష్

4. నాదెండ్ల మనోహర్

5. కింజరాపు అచ్చన్నాయుడు

6. కొల్లు రవీంద్ర

7. వంగలపూడి అనితా

8. పొంగురు నారాయణ

9. సత్యకుమార్ యాదవ్

10. నిమ్మల రామానాయుడు

11. NMD ఫరూక్

12. ఆనం రామ్ నారాయణ్ రెడ్డి

13. పయ్యావుల కేశవ్

14. అనగాని సత్య ప్రసాద్

15. కొలుసు పార్థసారథి

16. బాలవీరాంజనేయస్వామి

17. గొట్టిపాటి రవికుమార్

18. కందుల దుర్గేశ్

19. గుమ్మడి సంధ్యారాణి

20. బీసీ జనార్ధన్ రెడ్డి

21. సవిత

22. TG భరత్

23. వాసంశెట్టి సుభాష్

24. మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి

25. కొండపల్లి శ్రీనివాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: అంబానీ ఇంటి పెళ్లిసందడిలో మెరిసిన ‘రామ్ చరణ్’

Ram Charan: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. కోట్లాది దేవతల ఆశీర్వాదం.. అంగరంగ వైభవంగా జరిపే వివాహానికి తెలుగు మాటల్లో ఉన్న ఓ నానుడి ఇది....

‘పుష్ప’ గలాటా: అల్లు అర్జున్ గడ్డం తెచ్చిన తంటా.!

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2 ది రూల్’ సినిమాకి సంబంధించి రచ్చ తెరపైకొచ్చింది. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ మధ్య అభిప్రాయ...

R.Narayana Murthy: నటుడు ఆర్.నారాయణమూర్తికి అస్వస్థత..! ఆసుపత్రిలో చేరిక

R.Narayana Murthy: ఆర్.నారాయణమూర్తి.. (R.Narayana Murthy) విప్లవ సినిమాలతో తనకంటూ సొంతంగా స్టార్ స్టేటస్ సాధించుకున్న హీరో. పరిశ్రమలో ఆయనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈక్రమంలో...

Sardar 2: కార్తీ సర్దార్-2లో షూటింగ్ లో ప్రమాదం.. ఒకరు మృతి

Sardar 2: తమిళ నటుడు కార్తీ (Karthi) నటిస్తున్న కొత్త సినిమా ‘సర్దార్-2’. (Sardar 2) 2022లో వచ్చిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్ గా...

టికెట్ల రేట్లు తగ్గించినా.. చిన్న సినిమాలు చూడటం లేదు: “పేక మేడలు”...

ప్రేక్షకులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ల రేట్లు తగ్గించినప్పటికీ చిన్న సినిమాలు చూడటానికి థియేటర్లకు రావడంలేదని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఆవేదన వ్యక్తం చేశారు....

రాజకీయం

‘విజయ – శాంతి’ వివాదంపై సజ్జల మౌనం దేనికి సంకేతం.?

అధికారిణి శాంతి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య ఏదో సంబంధం వుందంటూ, శాంతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చకు కారణమైన సంగతి తెలిసిందే. ఓ...

అయినా గులాబీ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోతోందే.!

ఎక్కడ తేడా కొడుతోందో గులాబీ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోలేకపోతోంది.! కేసీయార్ రాజకీయ వ్యూహాలు ఏమైపోయాయ్.? కేటీయార్ వాక్ చాతుర్యం ఎక్కడికి పోయింది.? అసలంటూ గులాబీ పార్టీ నాయకులకు అధినాయకత్వం నుంచి సరైన...

పవన్ కళ్యాణ్ మీద కార్టూన్: ‘పచ్చ’ బుద్ధి బయటపెట్టుకున్న ఆర్కే.!

టీడీపీ అను‘కుల’ మీడియాలో ఏబీఎన్ ఆర్కేని పెద్ద ముత్తైదువగా పేర్కొంటుంటారు.! కుల జాడ్యం నరనరానా జీర్ణించుకుపోయిన వ్యక్తిగా ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణకి మీడియా, రాజకీయ వర్గాల్లో ఓ ఘనమైన పేరు ప్రఖ్యాతులున్నాయ్....

బీఆర్ఎస్ ఎంఎల్సీ కవితకు అస్వస్థత

భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వెంటనే దీన్...

గెలిచాం.! విర్రవీగొద్దు.! కఠిన చర్యలుంటాయ్: పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్.!

నాయకుడంటే ఎలా వుండాలి.? ఇదిగో, ఇలా వుండాలి.! పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లలో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించి, దేశం దృష్టిని ఆకర్షించింది జనసేన...

ఎక్కువ చదివినవి

హీరో రాజ్ తరుణ్ కి పోలీసుల నోటీసులు

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి హైదరాబాద్ లోని నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అతనిపై లావణ్య అనే యువతి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై...

గెలిచాం.! విర్రవీగొద్దు.! కఠిన చర్యలుంటాయ్: పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్.!

నాయకుడంటే ఎలా వుండాలి.? ఇదిగో, ఇలా వుండాలి.! పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లలో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించి, దేశం దృష్టిని ఆకర్షించింది జనసేన...

Ram Charan: అంబానీ ఇంట పెళ్లి వేడుకలో రామ్ చరణ్ – ఉపాసన.. మెరిసిపోతున్న జంట

Ram Charan: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశం నుంచే కాకుండా ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 15 జూలై 2024

పంచాంగం తేదీ 15- 07- 2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:36 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:39 గంటలకు తిథి: శుక్ల నవమి ప....

పవన్ కళ్యాణ్ మీద కార్టూన్: ‘పచ్చ’ బుద్ధి బయటపెట్టుకున్న ఆర్కే.!

టీడీపీ అను‘కుల’ మీడియాలో ఏబీఎన్ ఆర్కేని పెద్ద ముత్తైదువగా పేర్కొంటుంటారు.! కుల జాడ్యం నరనరానా జీర్ణించుకుపోయిన వ్యక్తిగా ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణకి మీడియా, రాజకీయ వర్గాల్లో ఓ ఘనమైన పేరు ప్రఖ్యాతులున్నాయ్....