వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా మెహ్రీన్ లు హీరోయిన్స్ గా వచ్చిన ఎఫ్ 2 సినిమా ఘన విజయం సాధించడంతో దర్శకుడు అనీల్ రావిపూడి మరియు నిర్మాత దిల్ రాజు సీక్వెల్స్ కు సిద్దం అయ్యారు. ఎఫ్ 2 సినిమా విడుదల అయిన వారం రోజుల్లోనే ఎఫ్ 3 ఉంటుందని ప్రకటించారు. అయితే ఎఫ్ 2 కథకు కొనసాగింపు కాకుండా అవే పాత్రలతో కొత్త కథను తీసుకు వచ్చి సీక్వెల్ కాకుండా ప్రాంచైజీ తరహా సినిమా గా ఎఫ్ 3 ని తెరకెక్కించడం జరిగింది. ఎఫ్ 3 సినిమా ఈనెల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. త్వరలోనే ఎఫ్ 3 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎఫ్ 2 ను మించిన ఎంటర్ టైన్మెంట్ ను ఎఫ్ 3 అందించబోతుంది అంటూ మేకర్స్ హామీ ఇస్తున్నారు. దాంతో ఎఫ్ 3 కోసం చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఎఫ్ 4 కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఎఫ్ 3 సక్సెస్ అయితే ఈ ప్రాంచైజీ లో మరిన్ని సినిమాలు కూడా చేసే ఉద్దేశ్యంతో అనీల్ రావిపూడి ఉన్నాడని క్లారిటీ ఇచ్చారు. ఎఫ్ 4 సినిమా ఇప్పుడు కాకున్నా కాస్త ఆలస్యంగా అయినా ఉంటుందని వారు చెబుతున్నారు. ఎఫ్ 3 సినిమా ప్రమోషన్ సందర్బంగా ఇలాంటివి ఎన్నో వార్తలు వస్తుంటాయి. ఎఫ్ 4 పై అనీల్ రావిపూడి మనసులో మాట ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.
650207 998880Trop excitant de mater des femmes lesbiennes en train de se doigter la chatte pour se faire jouir. En plus sur cette bonne petite vid o porno hard de lesb X les deux jeunes lesbienne sont trop excitantes et super sexy. Des pures beaut de la nature avec des courbes parfaites, les filles c est quand v 656548
962519 250427Following study a couple of of the blog articles for your internet site now, and that i actually like your method of blogging. I bookmarked it to my bookmark site list and are checking back soon. Pls consider my internet web site too and inform me what you consider. 826954
687532 124742I come across your webpage from cuil and it is high quality. Thnkx for giving this sort of an incredible post.. 532206
Wow, gorgeous portal. Thnx … [url=http://www.jbdry.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=89977]pharmacie en ligne modafinil Espagne vente[/url]
432107 119443Some times its a pain within the ass to read what weblog owners wrote but this internet web site is really user genial ! . 648695