సరిలేరు నీకెవ్వరు: కీలక షెడ్యూల్ లో పాల్గొంటున్న మహేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,629FansLike
57,764FollowersFollow

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ లెవెల్లో చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెల్సిందే. గత 120 గంటల నుండి టీజర్ యూట్యూబ్ లో టాప్ లోనే ట్రెండ్ అవుతోంది.

ఇది పక్కనపెడితే, సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. విజయశాంతి ఇంటి సెట్ లో కొన్ని కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ కూడా పాల్గొంటున్నాడు. ఇక నుండి ప్రతి సోమవారం సరిలేరు నీకెవ్వరుకి సంబంధించిన అప్డేట్ వస్తుందని టీమ్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇది మహేష్ బాబు అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. మరి కొద్ది రోజుల్లో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉండనున్నాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు భారీ ఎత్తున విడుదల కానుంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.

7 COMMENTS

సినిమా

Rishab Shetty: ‘పెద్ది’ ట్రైలర్ కు రిషబ్ శెట్టి ఫిదా..! ఏమన్నారంటే..

Rishab Shetty: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సందడి మొదలైంది. నిన్న విడుదలైన ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ట్రైలర్...

Karuppu: ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన కరుప్పు టీమ్.. కారణమిదే

Karuppu: తమిళ హీరో సూర్య నటించిన సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడుగా విడుదలైంది. ఇటివల విడుదలైన సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సూర్య కెరీర్లో అత్యధిక...

Jr.Ntr Birthday Special: ‘పాత్రేదైనా పరకాయప్రవేశమే..’ ఎన్టీఆర్ నటనలో స్పెషల్

Jr.Ntr Birthday Special: జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో ఉన్న సినిమాల్లో ఆయన నటనకి ఎక్కువ మార్కులు పడుతూంటాయి. కారణం, నటనలో ఇంటెన్సిటీ. కళ్లలో తీక్షణత, డైలాగ్...

మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి అరుదైన కల్ట్ సినిమా పెద్ది: రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు...

పెద్ది ట్రైలర్‌ రివ్యూ: రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ విజువల్...

Peddi ట్రైలర్‌తో మరోసారి దేశవ్యాప్తంగా భారీ అంచనాలను పెంచేశారు Ram Charan. దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్...

రాజకీయం

రోడ్ల పనుల నుంచి గ్రీన్ షాపుల వరకు పూర్తి పారదర్శకత ఉండాలి: పవన్ కళ్యాణ్

పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వాటి పురోగతి,...

గద్వాల్ నుంచి జనసేనలో కొత్త జోష్.. ప్రేమ్ కుమార్‌ను కలిసిన నూతన సభ్యులు

గద్వాల్ జిల్లా మనపాడు మండలం నుంచి జనసేన పార్టీలో నూతనంగా చేరిన సభ్యులు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కోఆర్డినేటర్ Mummareddy Prem Kumarను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి...

జనాభానే భవిష్యత్తు సంపద.. ఏపీ కోసం చంద్రబాబు కొత్త మాస్టర్ ప్లాన్!

N. Chandrababu Naidu మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే కీలక ప్రకటన చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు… ఇప్పుడు మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులను...

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

ఎక్కువ చదివినవి

చిన్న వయసులోనే యూట్యూబ్‌లోకి నారా దేవాన్ష్.. ‘Dino Deets’ ప్రారంభం

మంత్రి Nara Lokesh తనయుడు Nara Devaansh చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ‘Dino Deets’ పేరుతో దేవాన్ష్ ప్రారంభించిన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు...

Chiranjeevi-Vijay: సీఎం విజయ్ కు చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ..! వైరల్ అవుతున్న న్యూస్

Chiranjeevi-Vijay: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి.. ఇటివలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ కు మధ్య ఆత్మీయ సంభాషణ జరిగిందనే వార్త ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్...

Daily Horoscope: కన్య వారికి శుభవార్తలు.. తుల రాశి వారికి ఆర్థిక లాభ సూచనలు

మే 16 , 2026 శనివారం రాశిఫలాలు: ఈ రోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగం, వ్యాపారం,...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు దూరమవడం, ఓటీటీ ప్రభావం, హీరోల సినిమా...

పెద్ది ట్రైలర్‌ రివ్యూ: రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ విజువల్ స్పెక్టకల్‌కు రంగం సిద్ధం

Peddi ట్రైలర్‌తో మరోసారి దేశవ్యాప్తంగా భారీ అంచనాలను పెంచేశారు Ram Charan. దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ట్రైలర్ తాజాగా ముంబైలో ఘనంగా...