సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇటీవలే యాభై రోజులు పూర్తీ చేసుకున్న మహర్షి సినిమా విజయోత్సవ వేడుకను శుక్రవారం హైద్రాబాద్ లో భారీగా జరపాలని ముందుగా ప్లాన్ చేసారు. అయితే సీనియర్ నటీమణి, దర్శకురాలు .. మహేష్ పిన్ని విజయ నిర్మల మృతి చెందడంతో ఈ వేడుకుంటూ రద్దు చేసారు. తాజాగా ఈ న్యూస్ నిర్మాతల నుండి అందింది. విజయ నిర్మల మృతి పట్ల సంతాపం తెలుపుతూ మహర్షి విజయోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్టు సమాచారం అందించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి కలిసి నిర్మించిన చిత్రమిది.
మహర్షి చిత్రం మహేష్ కెరీర్ లో భారీ వసూళ్లు రాబట్టింది. దాదాపు 200 సెంటర్స్ లో యాభై రోజులు పూర్తీ చేసుకున్న ఈ సినిమా మంచి సోషల్ మెసేజ్ అందించింది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తరువాత మహేష్ తన 26 వ చిత్రాన్ని అప్పుడే పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టారు. ఈ నెల చివరి వారంలో ఈ సరిలేరు నీకెవ్వరూ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.
789634 433462For anybody who is interested in enviromentally friendly items, might possibly surprise for you the crooks to maintain in mind that and earn under a holder simply because kind dissolved acquire various liters to crucial oil to make. day-to-day deal livingsocial discount baltimore washington 312408
819647 732405Wow, amazing weblog layout! How lengthy have you ever been running a weblog for? you make running a weblog glance easy. The total appear of your internet website is magnificent, properly the content material material! 947780
991781 971655I like this post quite considerably. I will definitely be back. Hope that I can go by means of more insightful posts then. Will likely be sharing your wisdom with all of my pals! 89511